ఘనంగా “సిద్ధు గాడి లవ్ స్టోరీ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్
మహాన్, శృతి, మోహన సిద్ధి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "సిద్ధు గాడి లవ్ స్టోరీ". ఈ సినిమాను బాలబ్రహ్మచారి సమర్పణలో శివ బ్రహ్మేంద్ర క్రియేషన్స్ బ్యానర్ పై సావిత్రమ్మ.సి. నిర్మిస్తున్నారు. రమేష్.సి. దర్శకత్వం వహిస్తున్నారు. వేణుగోపాల చారి కో ప్రొడ్యూసర్…
‘పురుష:’ నుంచి హీరోయిన్ హాసిని సుధీర్ ఫస్ట్ లుక్ విడుదల
'జీవితం అంటే పోరాటం,ఓర్పు,సహనం' ఇలాంటి మధ్య తరగతి కుటుంబాలను గుర్తు చేసేలాంటి కంటెంట్ తో, కేవలం పోస్టర్లతోనే ఓ సినిమా మీద హైప్ పెంచొచ్చు, అందరి దృష్టిని ఆకర్షించొచ్చు అని ‘పురుష:’ టీం నిరూపించింది. ఇప్పటి వరకు వచ్చిన డిఫరెంట్ పోస్టర్స్,…
అత్యంత వైభవంగా “RK దీక్ష” చిత్రం నుండి ట్రైలర్, సాంగ్ లాంచ్
ఆర్ కె ఫిలిమ్స్ , సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌లో డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మాణ దర్శకత్వంలో బిఎస్ రెడ్డి సమర్పణలో ఢీ జోడి ఫేమ్ అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్స్ గా, కిరణ్ హీరోగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్న…
యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ “బ్లడ్ రోజస్” ఫిబ్రవరి 6న థియేటర్స్ లో విడుదల !!!
టీబీఆర్ సినీ క్రియేషన్స్ లో కె,నాగన్న మరియు కె లక్ష్మమ్మ సమర్పణలో హరీష్ కమర్తి నిర్మాతగా ఎల్లప్ప కో ప్రొడ్యూసర్ గా ఎంజిఆర్ రచయిత మరియు దర్శకత్వంలో వస్తోన్న చిత్రం బ్లడ్ రోజస్. ధర్మ కీర్తి రాజు, అప్సర రాణి ప్రధాన…
‘ఈషా’ సక్సెస్ మీట్‌లో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు
ఇటీవల లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి వంటి బ్లాక్‌బస్టర్స్ అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై 'ఈషా'అనే హారర్ థ్రిల్లర్‌ను అందించారు. ఈ క్రిస్మస్‌కు విడుదలైన…
జనవరి 1న విడుదల అవుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ “సఃకుటుంబానాం” – ఫ్యామిలీస్ తో ప్రీమియర్స్ సక్సెస్
రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న చిత్రం సఃకుటుంబానాం. నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం తదితరులు కీలకపాత్రలో పోషిస్తున్నారు. హెచ్ ఎన్ జి సినిమాస్…
‘మ్యాజిక్’ మూవీని చూసి హిట్ చేయాలని కోరుకుంటున్నాను.. ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్
టుత్రీ వెంచర్స్ బ్యానర్ మీద రాజు సత్యం నిర్మించిన మరాఠీ చిత్రం ‘మ్యాజిక్’. జితేంద్ర జోషి హీరోగా రానున్న ఈ మూవీకి రవింద్ర విజయ కర్మార్కర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని జనవరి 1న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో చిత్రయూనిట్…
సీనియర్ పాత్రికేయురాలు డి.జి. భవానికి మాతృవియోగం!
సాక్షి సినిమా సెక్షన్ ఇన్ఛార్జ్, సీనియర్ పాత్రికేయురాలు డి.జి.భవాని మాతృమూర్తి శ్రీమతి ఉప్పులూరి పూర్ణమ్మ (77) ఈరోజు (డిసెంబర్ 30) మధ్యాహ్నం కన్ను మూశారు. గ్యాస్ సంబంధిత ఇబ్బంది తలెత్తడంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి, సకాలంలో వైద్యం అందించినా ఫలితం…
‘ఘంటసాల ది గ్రేట్’ మ్యూజికల్ కాన్సర్ట్.. సందడిగా సెలెబ్రిటీ ప్రివ్యూ షో
దిగ్గజ సంగీత దర్శకుడు, తన విలక్షణమైన బాణీలతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఘంటసాల వారి జీవిత చరిత్రను తెరపైకి తీసుకు వచ్చారు దర్శకుడు సి.హెచ్. రామారావు. ఘంటసాల జీవితాన్ని ఆధారంగా చేసుకుని ‘ఘంటసాల ది గ్రేట్’ అనే చిత్రాన్ని…
‘శంబాల’ డివైన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌లో అగ్ర నిర్మాత అల్లు అరవింద్
ఆదికి వచ్చిన సక్సెస్ చూసి అందరూ సంతోషిస్తున్నారు.. డివైన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌లో మెగా డైరెక్టర్ బాబీ నిజాయితీగా సినిమా తీస్తే ప్రేక్షకులు సక్సెస్ ఇస్తారని మరోసారి నిరూపించారు.. డివైన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌లో సందీప్ కిషన్ ‘శంబాల’ని థియేటర్లోనే చూడండి.…
