Skip to content
13Jan 26

“రాజా సాబ్” సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఇష్టపడి చూస్తున్నారు: డైరెక్టర్ మారుతి

టాలీవుడ్ సంక్రాంతి పండుగ సీజన్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటోంది రెబల్ స్టార్ ప్రభాస్ "రాజా సాబ్" మూవీ. ఈ సినిమా రిలీజైన 4 రోజుల్లో 201 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను వరల్డ్ వైడ్…

Read more
13Jan 26

బెజవాడ బేబక్క సంయుక్తంగా విడుదల చేసిన”వెంకీ పింకీ జంప్” సినిమా ఆడియో:దర్శకుడు వి. సముద్ర

విక్రమ్, రమ్య హీరో హీరోయిన్లు గా నటిస్తున్న సినిమా "వెంకీ పింకీ జంప్". ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ పై వెంకట్, బాబా నిర్మిస్తున్నారు. యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీతో దర్శకుడు అజయ్. యన్ రూపొందిస్తున్నారు…

Read more
13Jan 26

ఘనంగా 3వ నిరి9 అంతర్జాతీయ చలనచిత్రోత్సవం

అస్సామీ చలనచిత్రం ‘జూయిఫూల్’ అత్యంత ప్రతిష్టాత్మక డాక్టర్ జుబీన్గార్గ్ మెమోరియల్ ఉత్తమ చలనచిత్ర అవార్డు; దహిని-ది విచ్ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా రాజేష్ టచ్‌రివర్ పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్, జనవరి 12, 2026: రెండు అద్భుతమైన రోజుల సినిమా శ్రేష్ఠత, సృజనాత్మక…

Read more
13Jan 26

‘అనగనగా ఒక రాజు’ చిత్రం సంక్రాంతి పండుగలా ఉంటుంది: నవీన్‌ పొలిశెట్టి

తెలుగు ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలతో నిండిన పండుగ సినిమా 'అనగనగా ఒక రాజు' : నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న అసలు సిసలైన పండుగ సినిమా 'అనగనగా ఒక రాజు'. మూడు వరుస…

Read more
13Jan 26

అమర్దీప్ చౌదరి “సుమతీ శతకం” నుండి ‘ఎక్కడే ఎక్కడే’ తొలి మెలోడి సాంగ్ రిలీజ్

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మాతగా ఎంఎం నాయుడు రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సుమతీ శతకం. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో టేస్టీ తేజ, మహేష్…

Read more
12Jan 26

ఘనంగా ‘అనగనగా ఒక రాజు’ ప్రీ రిలీజ్ వేడుక

అసలు సిసలైన పండుగ సినిమాగా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం 'అనగనగా ఒక రాజు'. మూడు వరుస ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని.…

Read more
12Jan 26

‘నారి నారి నడుమ మురారి’ ఫ్యామిలీతో కలసి చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు: శర్వా

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు, రామబ్రహ్మం సుంకర, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ నారి నారి నడుమ మురారి హిలేరియస్ ట్రైలర్ లాంచ్ చార్మింగ్ స్టార్ శర్వా పర్ఫెక్ట్ సంక్రాంతి ఎంటర్‌టైనర్ నారి నారి నడుమ మురారితో అలరించబోతున్నారు. జనవరి 14న గ్రాండ్…

Read more
12Jan 26

‘నేను రెడీ’ టీజర్ రిలీజ్

యంగ్ హీరో హవిష్, దర్శకుడు త్రినాధ రావు నక్కినతో కలసి కంప్లీట్ ఎంటర్టైనర్ 'నేను రెడీ' చేస్తున్నారు. హర్నిక్స్ ఇండియా LLP బ్యానర్‌పై నిఖిల కొనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో హవిష్ సరసన కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది. పోస్టర్లు, టైటిల్…

Read more
12Jan 26

భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా అద్భుతంగా వచ్చింది : డైరెక్టర్ కిషోర్ తిరుమల

మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం, ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో హ్యుజ్…

Read more