Skip to content
29Aug 25

క్యాన్సర్ పేషెంట్ కి యాంకర్ శ్రీనివాస్ సంజయ్ రక్తదానం!

హైదరాబాద్ శ్రీనగర్ కాలనీకి చెందిన శ్రీనివాస్ సంజయ్ మహా న్యూస్ రిపోర్టర్ మరియు యాంకర్ గా పని చేస్తున్నాడు. ఈయన18వ సారి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు. 18సార్లు అవనిగడ్డ బ్లడ్ డోనర్స్ తరఫున అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేశాడు. మూడు…

Read more
29Aug 25

“ధర్మవరం” సినిమా పోస్టర్‌ ఆవిష్కరణ

ఈ చిత్రంలో రాజ్ వేంకటాచ్ఛ హీరోగా నటించడంతో పాటు కథ, చిత్రకథ, దర్శకత్వం వహించి, ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కథానాయకుడిగా తన అద్భుతమైన నటనతో పాటు దర్శకుడిగా తన ప్రత్యేకమైన ముద్రను వేసేందుకు రాజ్ వేంకటాచ్ఛ ప్రయత్నిస్తున్నారు…

Read more
28Aug 25

‘మామ‌న్‌’.. ఆగ‌స్ట్ 27 నుంచి జీ5 తెలుగు, క‌న్న‌డ‌ల్లో స్ట్రీమింగ్‌

- ఆగ‌స్ట్ 8న త‌మిళంలో స్ట్రీమింగ్.. 27 నుంచి తెలుగు, క‌న్న‌డ‌ల్లో స్ట్రీమింగ్ భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT ప్లాట్‌ఫారమ్ అయిన ZEE 5 2025లో మరో సూపర్‌హిట్ ప్రీమియర్‌తో ఆడియెన్స్‌ని ఎప్ప‌టిక‌ప్పుడు అల‌రిస్తూనే ఉంది. తాజాగా మ‌రో విజ‌య‌వంత‌మైన చిత్రం…

Read more
28Aug 25

మోహ‌న్.జి భారీ చిత్రం ‘ద్రౌప‌తి -2’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

నేతాజీ ప్రొడక్షన్స్ తరపున చోళ చక్రవర్తి, జి.ఎం.ఫిల్మ్ కార్పొరేష‌న్ సంయుక్తంగా రూపొందిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘ద్రౌప‌తి -2’. ప్రస్తుతం సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇది వ‌ర‌కు ప‌ళయ వ‌న్నార‌పేట్టై, ద్రౌప‌తి, రుద్ర తాండ‌వం, బ‌కాసుర‌న్ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను…

Read more
28Aug 25

‘జటాధర’ నుంచి శోభగా శిల్పా శిరోద్కర్‌

నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. అద్భుతమైన సినిమాటిక్ అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం…

Read more
28Aug 25

ఫ్యామిలీ అందరూ కలసి చూడదగ్గ సినిమా మిరాయ్: సూపర్ హీరో తేజ సజ్జా

సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా సూపర్ హీరో విజువల్ వండర్ 'మిరాయ్‌'లో సూపర్ యోధ పాత్రలో అలరించబోతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు…

Read more
28Aug 25

‘మకుటం’ నుంచి పోస్టర్ విడుదల

వెర్సటైల్ హీరో విశాల్ ప్రస్తుతం ‘మకుటం’ అంటూ ప్రేక్షకుల్ని మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. విశాల్ 35వ ప్రాజెక్ట్‌గా రాబోతోన్న ఈ ‘మకుటం’ని సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆర్ బి చౌదరి 99వ చిత్రంగా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ…

Read more
28Aug 25

‘మన శంకరవరప్రసాద్ గారు’ వినాయక చవితి ట్రెడిషనల్ పోస్టర్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవెయిటింగ్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకరవరప్రసాద్ గారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, షైన్ స్క్రీన్స్ ఆధ్వర్యంలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు…

Read more
28Aug 25

‘పెద్ది’ కోసం 1000 మంది డ్యాన్సర్స్ తో సాంగ్ షూటింగ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా స్పెక్టకిల్ "పెద్ది", ఈ సినిమా కోసం స్టైలిష్ మేకోవర్స్, పవర్‌ఫుల్ ఫిజికల్ ట్రాన్స్‌ఫార్మేషన్, స్పెషల్ ట్రైనింగ్.. ఇలా అన్ని రకాలుగా క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అవ్వడానికి తన బెస్ట్ ఇస్తున్నారు రామ్ చరణ్…

Read more
28Aug 25

త్రిబాణధారి బార్బరిక్’ సెన్సార్ పూర్తి

సత్య రాజ్, వశిష్ట ఎన్ సింహా, ఉదయ భాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్, మేఘన కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో విజయ్ పాల్…

Read more