Skip to content
20Dec 25

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్

మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'తో ఈ సంక్రాంతికి అద్భుతమైన వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్స్ గా…

Read more
20Dec 25

లిటిల్ మిస్ & మిస్టర్ సౌత్ ఇండియా బ్యూటీ పేజంట్ కర్టెన్ రైజర్

హైదరాబాద్, డిసెంబర్: దక్షిణ భారతదేశంలో బాల, బాలికల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఉన్న లిటిల్ మిస్ & మిస్టర్ సౌత్ ఇండియా బ్యూటీ పేజంట్‌కు సంబంధించిన కర్టెన్ రైజర్, హైదరాబాద్‌ ప్రసాద్ ల్యాబ్స్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

Read more
20Dec 25

జనవరి 1న “వానర” సినిమా

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. "వానర" చిత్రాన్ని శంతను పత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై అవినాష్ బుయానీ, ఆలపాటి…

Read more
20Dec 25

శంబాల సినిమాతో సక్సెస్‌ కొట్టబోతున్నాం: నిర్మాతలు

వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘శంబాల’. డిఫరెంట్ హారర్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీకి యగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో…

Read more
20Dec 25

బొమ్మ హిట్ సినిమా ప్రారంభం

చైల్డ్ ఆర్టిస్టుగా పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన అభినవ్ మణికంఠ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "బొమ్మ హిట్". ఈ చిత్రాన్ని అంజనీపుత్ర ఫిలింస్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 1గా గుర్రాల‌‌‌ సంధ్యారాణి నిర్మిస్తున్నారు. బొమ్మ హిట్ చిత్రంతో…

Read more
20Dec 25

‘శంబాల’ నుంచి ‘పదే పదే’ పాట విడుదల

వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘శంబాల’. యగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు…

Read more
19Dec 25

పలువురు తెలుగు సినీ దిగ్గజాల సమక్షంలో ఘనంగా “సోగ్గాడు” స్వర్ణోత్సవ కార్యక్రమం

నటభూషణ్ శోభన్ బాబు కథానాయకుడిగా రూపొందిన "సోగ్గాడు" చిత్రం 50 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్, అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో "సోగ్గాడు" సినిమా స్వర్ణోత్సవ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లోని కొమరం భీమ్ ఆదివాసీ…

Read more
19Dec 25

షూటింగ్ పూర్తి చేసుకున్న దిష్టి బొమ్మ, త్వరలో థియేటర్స్ లో విడుదల !!!

కె.ఎస్.సినిమాస్ బ్యానర్ పై పుండాల ఉమాపతి సమర్పణలో శ్రీ అలిమేముమంగమ్మ ప్రొడక్షన్స్ లో ఆర్.గోపు నిర్మాణంలో రాబోతున్న చిత్రం దిష్టి బొమ్మ. ఆర్.గోపు బాలాజీ దర్శకత్వంలో , పుండాల ఉమాపతి, ఆర్.గోపు నిర్మాతలుగా ఉమేష్ రాయల్, గాయత్రి , మౌనిక, మురళి,…

Read more
18Dec 25

‘బుకీ’ నుంచి బ్రేకప్ యాంథమ్ తొక్కలో మనసు పగిలేనే రిలీజ్

అజయ్ దిషన్, ధనుష హీరో హీరోయిన్స్ గా గణేష్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'బుకీ'. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, శరవంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్స్ పై రామంజేయులు జవ్వాజీ నిర్మిస్తున్నారు. విఎఎఫ్సి ప్రజెంట్ చేస్తున్నారు. తాజాగా…

Read more