Skip to content
18Apr 26

ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్

-ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న నాగచైతన్య (తండేల్) -ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్న అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం) -ఉత్తమ చిత్రంగా మిరాయ్ కి అవార్డు అందుకున్న దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ -భారతీయ సినిమాకు విశిష్ట సేవలు…

Read more
18Apr 26

‘పాపం ప్రతాప్’ ని వీర ప్రతాప్ చేసిన ఆడియన్స్ కి ధన్యవాదాలు : తిరువీర్

టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘పాపం ప్రతాప్’. ఎస్.పి. దుర్గ నరేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. వరుస బ్లాక్‌బస్టర్స్‌తో ఆడియన్స్‌ను అలరిస్తున్న…

Read more
18Apr 26

చంద్రబాబుని వివాహానికి ఆహ్వానించిన సాయి శ్రీనివాస్

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, మంత్రి శ్రీ నారా లోకేష్‌లను కలసి తన వివాహానికి ఆహ్వానించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వివాహ పత్రికను అందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గారు,…

Read more
18Apr 26

జీ5లో ‘బ్యాండ్ మేళం’.. ఏప్రిల్ 24 నుంచి స్ట్రీమింగ్

వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోన్న టాప్ ఓటీటీ మాధ్య‌మం జీ5 త్వ‌ర‌లోనే మ‌రో క్రేజీ మూవీతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టానికి సిద్ధ‌మైంది. ఆ సినిమాయే ‘బ్యాండ్ మేళం’. ఏప్రిల్ 24 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. కోన ఫిల్మ్ కార్పొరేష‌న్ బ్యాన‌ర్‌పై కావ్య…

Read more
18Apr 26

“I Am Game” షూటింగ్ పూర్తి

దుల్కర్ సల్మాన్ "I Am Game" చిత్ర షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం షూటింగ్ 11 నెలల పాటు, సుమారు 156 రోజుల పాటు సాగింది. దక్షిణ భారతదేశంలోని 100కి పైగా ప్రదేశాలలో చిత్రీకరించారు. నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించిన ఈ…

Read more
18Apr 26

‘స్వయంభూ’ నుంచి ‘రా రా ధీవర’ రిలీజ్

నిఖిల్ సిద్ధార్థ తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'స్వయంభూ'తో రాబోతున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో, పిక్సెల్ స్టూడియోస్‌ భువన్, శ్రీకర్‌ల నిర్మాణంలో, టాగోర్ మధు సమర్పణలో భారీ పీరియడ్ యాక్షన్ చిత్రంగా రూపొందుతోంది. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ లో విడుదలైన…

Read more
18Apr 26

‘లవ్ అండ్ వార్’ 2027 జనవరి 21న విడుదల

భారతీయ చలనచిత్ర రంగంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ ప్రేమకథ చిత్రం 'లవ్ అండ్ వార్' విడుదలకు ముహూర్తం ఖరారైంది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రిపబ్లిక్ డే వారాంతాన్ని పురస్కరించుకుని 2027 జనవరి 21వ…

Read more
18Apr 26

‘జెట్లీ’ మే 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా 'జెట్లీ'తో అలరించబోతున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ) హేమలత పెద్దామల్లు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా కథానాయికగా తెలుగు…

Read more
18Apr 26

చిరంజీవి లాంచ్ చేసిన “ది బ్రేకింగ్ న్యూస్” ఫస్ట్ లుక్

మీడియా నేపథ్యంతో రూపొందుతున్న థ్రిల్లర్ చిత్రం **“ది బ్రేకింగ్ న్యూస్”** తాజాగా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ నటులు మురళీ మోహన్, అనన్య నాగళ్ల, వాసుదేవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పవన్…

Read more
18Apr 26

“తిమ్మరాజుపల్లి టీవీ” సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు – కిరణ్ అబ్బవరం

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మించిన సినిమా "తిమ్మరాజుపల్లి టీవీ". తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద…

Read more