Skip to content
28Jan 26

‘శ్రీ చిదంబరం గారు’ ట్రైలర్‌ను విడుదల చేసిన సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ బుచ్చిబాబు సానా ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల

శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా వినయ్ రత్నం తెరకెక్కించిన చిత్రం ‘శ్రీ చిదంబరం’. వంశీ తుమ్మల,…

Read more
28Jan 26

ఈటీవీ విన్ ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంటున్న ముళ్ళపూడి వరా “గొల్ల రామవ్వ”

స్వర్గీయ భారత ప్రధాని పి.వి.నరసింహారావు రాసిన తెలంగాణ సాయుధ పోరాటగాథకు దృశ్యరూపంగా ముళ్లపూడి వరా దర్శకత్వంలో తెరకెక్కిన రోమాంఛిత వీరగాథ "గొల్ల రామవ్వ"కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. జనవరి 25 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రానికి…

Read more
28Jan 26

షూటింగ్‌ పూర్తి చేసుకున్న హ్రీం…

తెలుగు భీజాక్షరాల్లో ‘హ్రీం’ అనే అక్షరానికి ఎంతో ఉన్నతమైన విలువలతో కూడిన అర్థం ఉంది. ‘హ్రీం’ అనే ఒక్క భీజాక్షరంలో ‘హ’, ‘ర’, ‘ఈ’, ‘మ’ అనే అక్షరాలున్నాయి. హ అంటే ధర్మం, ర అంటే అర్థం, ఈ అంటే కామం,…

Read more
28Jan 26

“కపుల్ ఫ్రెండ్లీ” సినిమా నుంచి ‘గాబరా గాబరా.. లిరికల్ సాంగ్ రిలీజ్, ఫిబ్రవరి 14న మూవీ విడుదల

సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా "కపుల్ ఫ్రెండ్లీ". ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది…

Read more
27Jan 26

ఇండ‌స్ట్రీ అంతా క‌లిసి ముందుకు రావ‌టం నిజంగా అద్భుతం: ర‌ణ్‌భీర్ క‌పూర్‌

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ ర‌ణ్‌భీర్ క‌పూర్ త‌న ఇష్ట‌మైన న‌టి రాణీ ముఖ‌ర్జీ 30 వ‌సంతాల ప్ర‌స్థానాన్ని మ‌ర్దానీ 3 సినిమాతో సెల‌బ్రేట్ చేయ‌టానికి భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ క‌లిసి ముందుకు రావ‌టం చూసి చాలా సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ర‌ణ్‌భీర్ క‌పూర్…

Read more
27Jan 26

గాంధీ టాక్స్‌ ట్రైల‌ర్ విడుద‌ల‌..

క్యూరియస్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్, పింక్‌మూన్ మెటా స్టూడియోస్, మూవీ మిల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి జీ స్టూడియోస్ రూపొందిస్తోన్న మూవీ ‘గాంధీ టాక్స్’ ట్రైల‌ర్ విడుద‌లైంది. రొటీన్‌గా మ‌నం చూసే సాంప్ర‌దాయ‌ల‌ను బ‌ద్ద‌లు కొడుతూ, ధైర్యంగా వైవిధ‌మ్యైన క‌థ‌నాల‌కు, కంటెంట్‌కు ప్రాధాన్య‌మిచ్చే…

Read more
27Jan 26

‘మన శంకరవరప్రసాద్ గారు’ 15 రోజుల్లో ₹358 కోట్లకు పైగా వసూలు

మెగాస్టార్ చిరంజీవి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'మన శంకరవరప్రసాద్ గారు' మూడవ వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ చిత్రం ఇప్పుడు బుక్‌మైషోలో, ప్రపంచవ్యాప్త వసూళ్లలో సంచలనాత్మక మైలురాళ్లను సాధించింది. మన శంకరవరప్రసాద్ గారు బుక్‌మైషోలో ఆల్‌టైమ్…

Read more
27Jan 26

‘ఓం శాంతి శాంతి శాంతిః’ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది: తరుణ్ భాస్కర్

మల్టీ ట్యాలెంటెడ్ తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ లో నటిస్తున్న హిలేరియస్ విలేజ్ కామెడీ ఎంటర్ టైనర్ 'ఓం శాంతి శాంతి శాంతిః. ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తున్నారు. A R సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్ ఒరిజినల్స్,…

Read more
27Jan 26

జనవరి 30న థియేటర్స్ లో క్రైమ్ థ్రిల్లర్ ‘జమాన’.. గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ !!!

సూర్య శ్రీనివాస్‌, సంజీవ్‌ కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జమాన’. భాస్కర్‌ జక్కుల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తేజస్వి అడప నిర్మాత. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులతో పాటు హీరో ఆకాష్…

Read more
27Jan 26

శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’

శుభ ముహూర్తంలో డబ్బింగ్ పనులు ప్రారంభం డబ్బింగ్ కార్యక్రమాలలో పాల్గొననున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం కీలకమైన పోస్ట్‌ ప్రొడక్షన్ దశలోకి ప్రవేశించింది. శుభ ముహూర్తంలో డబ్బింగ్…

Read more