Skip to content
23Jan 26

ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా ‘శ్రీ చిదంబరం గారు’ విడుదల

శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా వినయ్ రత్నం తెరకెక్కించిన చిత్రం ‘శ్రీ చిదంబరం’. ఈ చిత్రాన్ని…

Read more
23Jan 26

మధిరలో కృష్ణంరాజు 86వ జయంతి వేడుకలు: హెల్త్ క్యాంప్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క

దిగ్గజ నటులు, మాజీ కేంద్రమంత్రి స్వర్గీయ రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి జయంతిని పురస్కరించుకుని ఉచిత మెగా డయాబెటిక్ ట్రీట్ మెంట్ క్యాంప్ ఈ నెల 20న ఖమ్మం జిల్లా మధిర దెందుకూరులోని శ్రీరస్తు ఫంక్షన్ హాల్ లో విజయవంతంగా జరిగింది…

Read more
22Jan 26

తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రరాజం “గొల్ల రామవ్వ”: ఈనెల 25 నుంచి ఈటీవీ విన్’లో!!

తాళ్ళూరి రామేశ్వరి టైటిల్ పాత్ర పోషించిన "గొల్ల రామవ్వ" తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని... ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో పాల్గొన్న ముఖ్య అతిధులు పేర్కొన్నారు. స్వర్గీయ భారత ప్రధాని పి.వి.నరసింహారావు రాసిన తెలంగాణ సాయుధ పోరాటగాథకు దృశ్యరూపంగా ముళ్లపూడి…

Read more
22Jan 26

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ‘హ్యాపీ రాజ్’ తెలుగు ప్రోమో విడుదల

ఆసక్తికరమైన టైటిల్ అనౌన్స్‌మెంట్‌ నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి సినీ వర్గాల్లో చర్చల్లో నిలుస్తున్న చిత్రం ‘హ్యాపీ రాజ్’. ప్రమోషన్స్ పరంగా వినూత్నంగా వెళ్తున్న చిత్ర యూనిట్ తాజాగా అధికారిక ప్రోమో విడుదల చేసింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేతుల…

Read more
22Jan 26

ఫిబ్రవరి 6న బరాబర్ ప్రేమిస్తా విడుదల.. కాలేజీ స్టూడెంట్స్ నడుమ అట్టహాసంగా రిలీజ్ డేట్ పోస్టర్ రిలీజ్

యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌ హీరోగా వస్తున్న కొత్త చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. సంపత్ రుద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మిస్తున్నారు…

Read more
22Jan 26

పురుషః నుంచి వెన్నెల కిషోర్ పోస్టర్ రిలీజ్.. ఇంతకీ ఆ కిటికీ వద్ద ఏం జరుగుతోంది

భార్యాభర్తల కథకు కాస్త కామెడీ జోడించి, రియాలిటీకి దగ్గరగా చూపిస్తే ఆ సినిమా ఇచ్చే కిక్కే వేరేలా ఉంటుందని చెప్పుకోవచ్చు. సరిగ్గా అదే లైన్ తీసుకొని వినూత్నంగా ఎంటర్టైన్ చేయడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘పురుష:’ మూవీ. ప్రస్తుత తరానికి తగ్గట్టుగా…

Read more
22Jan 26

ఘనంగా ఆత్రేయపురం బ్రదర్స్ మూవీ ప్రారంభం.. ఆసక్తి రేకెత్తిస్తున్న కాన్సెప్ట్ పోస్టర్

ఒక్కప్పటిలా లేవు రోజులు.. ట్రెండ్ మారింది. అందుకు తగ్గట్టుగా ఆడియన్స్ ఆలోచనలు, టేస్ట్ కూడా మారిపోయాయి. కాబట్టి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే కొత్త కొత్త కథలతోనే మేకర్స్ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. అలాంటి ఓ వైవిద్యభరితమైన స్టోరీ తీసుకొని, ఇప్పటితరం ఆడియన్స్…

Read more
22Jan 26

మెగా బ్లాక్‌బస్టర్‌ ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్ర బృందానికి ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ శుభాకాంక్షలు

నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణంలో మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సంచలనాలు సృష్టించారు. తాజాగా 'మన శంకర వరప్రసాద్ గారు'తో మరోసారి సరికొత్త రికార్డులు నెలకొల్పారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి,…

Read more
22Jan 26

విశాల్ మొగుడు గ్లింప్స్ రిలీజ్.. సినిమాపై హైప్ పెంచేసిన వీడియో

తమిళ దర్శకుల్లో ‘సుందర్ C’ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఆయన తీసిన సినిమాలు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌తో ఓ సినిమా రూపొందిస్తున్నారు సుందర్ సి. అవ్ని…

Read more
22Jan 26

ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యామిని ఈఆర్ హీరోయిన్ గా యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రతన్ రిషి ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ అనౌన్స్ మెంట్

ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యామినీ ఈఆర్ ను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రతన్ రిషి. ఆయన గతంలో రూపొందించిన ఉత్తర, ఆర్టిస్ట్ మూవీస్ మంచి ఫిలింమేకర్ గా పేరు తీసుకొచ్చాయి. ప్రస్తుతం తన మూడో…

Read more