యంగ్ టాలెంటెడ్ కార్తీక్ రాజు హీరోగా నటిస్తున్న ‘విలయ తాండవం’ నుంచి పవర్ ఫుల్ పోస్టర్ విడుదల
డిఫరెంట్ స్టోరీ, కంటెంట్ ఉన్న సబ్జెక్ట్‌లను ఎంచుకుంటూ కార్తీక్ రాజు తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ వినూత్నమైన కథాంశంతో యంగ్ టాలెంటెడ్ కార్తీక్ రాజు, పార్వతి అరుణ్, పుష్ప ఫేమ్ జగదీష్ ప్రధాన పాత్రల్లో ‘విలయ తాండవం’…
నెగెటివ్ ప్రచారంతో ఈషా విజయాన్ని అడ్డుకోలేరు – వంశీ నందిపాటి
వంశీ నందిపాటి మాట్లాడుతూ ''తొంభై శాతం రివ్యూలు పాజిటివ్‌గా ఉంటాయి.కానీ ఒక నెగెటివ్ క్యాంపెయిన్ సోషల్‌మీడియాలో మా మీద జరుగుతుంది. బుక్‌మై షో రేటింగ్ కావాలని మా సినిమాకు తక్కువ రేటింగ్‌తో చేయిస్తున్నారు. ఈ సమయంలో సినీ పరిశ్రమ అంతా ఏకం…
“రాజా సాబ్” నుంచి ‘రాజే యువరాజే..’ సాంగ్ ప్రోమో రిలీజ్
రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ "రాజా సాబ్" టీమ్ ప్రేక్షకులకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసింది. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ చిత్రం…
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి క్రిస్మస్ స్పెషల్ పోస్టర్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'తో ఈ సంక్రాంతికి అద్భుతమైన వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్స్ గా…
‘గత వైభవం’ జనవరి 1న తెలుగులో గ్రాండ్ గా రిలీజ్
గ్రాండ్ ఫాంటసీ విజువల్ వండర్ 'గత వైభవం' గత నెలలో కర్ణాటక వ్యాప్తంగా థియేటర్లలో విడుదలై భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఎస్ఎస్ దుష్యంత్, ఆషిక రంగనాథ్ నటించిన ఈ చిత్రానికి సునీ దర్శకత్వం వహించడమే కాకుండా, దీపక్ తిమ్మప్పతో కలిసి ఈ…
‘జెట్లీ’ నుంచి వెన్నెల కిషోర్ ఫస్ట్ లుక్ రిలీజ్
టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా 'జెట్లీ'తో అలరించబోతున్నారు. మేకర్స్ ముందుగా రిలీజ్ చేసిన పోస్టర్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. క్లాప్ ఎంటర్టైన్మెంట్ చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మిస్తున్న జెట్లీని మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తున్నారు…
నేను రెడీ’ పాండిచ్చేరిలో సాంగ్ షూట్ పూర్తి
'నువ్విలా', 'జీనియస్', 'రామ్ లీల', 'సెవెన్' వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో హవిష్, దర్శకుడు త్రినాధ రావు నక్కినతో జతకట్టారు. 'సినిమా చూపిస్తా మామ', 'నేను లోకల్', 'ధమాకా', 'మజాకా' వంటి విజయవంతమైన చిత్రాలను…
మన ఆది హిట్టు కొట్టాడని అందరూ ఫోన్స్ చేసి చెబుతున్నారు.. సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో సాయి కుమార్
చాలా కాంపీటిషన్‌లో విడుదలైనా కూడా ఆ మూవీ పెద్ద హిట్ అయింది.. సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో ఆది సాయి కుమార్ వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించిన…
“శంబాల” మూవీ సక్సెస్ నేపథ్యంలో హీరో ఆది సాయికుమార్ తో నెక్స్ట్ మూవీ ఎనౌన్స్ చేసిన నిర్మాత రాజేష్ దండ
హీరో ఆది సాయికుమార్ నటించిన "శంబాల" మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండా ఆది సాయికుమార్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా హాస్య మూవీస్…
‘పతంగ్’ టీమ్‌ను అభినందించిన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్
సినీ పరిశ్రమలో నూతన టాలెంట్ ఎక్కడా కనిపించినా కొంత మంది దర్శకులు, హీరోలు ఆ టీమ్ క్రియేటివిటిని, వర్క్‌ను అభినందిస్తుంటారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇటీవల పతంగ్ సినిమా ట్రైలర్‌ను, ఆ టీమ్ చేస్తున్నప్రమోషన్…
