‘మన శంకర వర ప్రసాద్ గారు’ నుంచి అదిరిపోయే స్టిల్
మెగాస్టార్ చిరంజీవి మాస్-అండ్-ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మన శంకర వర ప్రసాద్ గారు'. బ్లాక్‌బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంఅద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో సంచలనం సృష్టిస్తోంది. విక్టరీ వెంకటేష్ కీలకమైన ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ…
‘ సిగ్మా’ టీజర్ రిలీజ్
సుబాస్కరన్ లైకా ప్రొడక్షన్స్ మరో ప్రతిష్టాత్మక వెంచర్ సిగ్మా తో రాబోతోంది. ఈ సినిమాతో కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. సందీప్ కిషన్ హీరో నటిస్తున్న ఈ చిత్రం యాక్షన్-అడ్వెంచర్ కామెడీగా…
దండోరా’ సినిమా విజయం సాధించాలి – డైరెక్టర్ అనిల్ రావిపూడి
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందించిన తాజా చిత్రం ‘దండోరా’. ఈ చిత్రంలో శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా…
భారతీయ ఇన్వెస్టర్లు & ప్రొఫెషనల్స్ కోసం అమెరికా ఇమిగ్రేషన్ మార్గాలు : హీరోయిన్ అనన్య నాగళ్ల
EB-5 ఇన్వెస్ట్‌మెంట్ వీసా, వ్యూహాత్మక మూలధన వినియోగం, భారతీయ పెట్టుబడిదారులు TEA ప్రాంతాల్లో $800,000 లేదా సాధారణ ప్రాంతాల్లో $1,050,000 పెట్టుబడి పెట్టి, కనీసం 10 పూర్తి సమయ ఉద్యోగాలు సృష్టించడం ద్వారా EB-5 ద్వారా అమెరికా శాశ్వత నివాస హక్కు…
‘శంబాల’ లాంటి చిత్రాల్ని థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్‌ను ఎంజాయ్ చేయగలుగుతారు – హీరో ఆది సాయి కుమార్
ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కిన ‘శంబాల’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లు, పోస్టర్లు, పాటలు ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. డిసెంబర్ 25న ఈ చిత్రం…
ఆడియన్స్‌కు థ్రిల్లింగ్‌తో పాటు అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్‌పీరియన్ ఇచ్చే సినిమా ‘ఈషా’: హీరో అఖిల్ రాజ్
ఇటీవల లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి సూపర్‌హిట్ కల్ట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటి ద్వయం తాజాగా 'ఈషా' పేరుతో ఓహారర్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్…
డైమండ్ డెకాయిట్ మూవీ టీజర్ లాంచ్ ప్రెస్ మీట్
హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో సినీ ప్రముకుల సమక్షంలో విన్నుత్నం గా హీరో పార్ధ గోపాల్ మరియు హీరోయిన్ మేఘన టీజర్ ని ప్రేక్షకులు మరియు పాత్రికేయ మిత్రుల కరత్వాలా ధ్వనుల మధ్య మూవీ టీజర్ ని రిలీజ్ చేసారు ముందుగా…
నారి నారి నడుమ మురారి సినిమాని చాలా ఎంజాయ్ చేస్తారు: శర్వానంద్
చార్మింగ్ స్టార్ శర్వా హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నారి నారి నడుమ మురారి. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవ్వులు, భావోద్వేగాలు, ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామా కలయికలో పర్ఫెక్ట్ ఫెస్టివల్ మూవీ. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి…
3 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద రూ. 2.25 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన డిఫరెంట్ డార్క్ కామెడీ మూవీ “గుర్రం పాపిరెడ్డి”
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన "గుర్రం పాపిరెడ్డి" సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సాధించింది. డార్క్ కామెడీ మూవీ జానర్ లో సరికొత్త కథా కథనాలతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోందీ మూవీ. ఈ…
రాష్ట్రపతిని కలిసిన రోజారమణి, చక్రపాణి
సీనియర్ నటి రోజారమణి, ఆమె భర్త చక్రపాణి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. రాష్ట్రపతి నిలయం వేదికగా ఒక అపురూప ఘట్టం చోటుచేసుకుంది. భారత ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ముని సీనియర్ నటి రోజారమణి, ఆమె భర్త, ప్రముఖ నటుడు చక్రపాణి…
