‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రీకరణలో అదొక మెమరబుల్ మూమెంట్: నటుడు ప్రదీప్ కొట్టె
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్‌పై నిర్మించిన సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. ఈ మూవీకి తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమయ్యారు…
పర్సెంటేజ్ విధానంపై కమిటీ ఏర్పాటు
నిర్మాత, ప్రదర్శక మరియు పంపిణీ రంగాలకు చెందిన సభ్యుల సంయుక్త సమావేశం శుక్రవారం, 15-05-2026న ఉదయం 11:00 గంటలకు, హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగింది. ఈ సమావేశంలో ప్రదర్శక రంగానికి సంబంధించిన…
‘మహాకాళి’ హైదరాబాద్‌లో భారీ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి
‘హను-మాన్’ వరల్డ్ నుంచి వస్తున్న తదుపరి అధ్యాయం ‘మహాకాళి’లోకి రోహిత్ సరాఫ్ ఎంట్రీ ఇచ్చారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ, ఆర్కేడీ స్టూడియోస్ కలిసి రూపొందిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా రోహిత్ సరాఫ్ హైదరాబాద్‌లో…
‘పెద్ది’ నుంచి రామ్ బుజ్జిగా దివ్యేందు శర్మ లుక్ రిలీజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మచ్ అవైటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’తో బాక్సాఫీస్ తుఫాన్ సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్సెస్‌లో చరణ్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. ఇప్పుడు ఈ చిత్రానికి…
‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’ పోస్ట్ ప్రొడక్షన్, రీ-రికార్డింగ్
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, పవర్ హౌస్ పెర్ఫార్మర్ విజయ్ సేతుపతి మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా మూవీ 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్'. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్, చార్మీ కౌర్, జెబి మోహన్…
‘నాగబంధం’ నుంచి లీలావతిగా అనసూయ లుక్ రిలీజ్
అభిషేక్ నామా దర్శకత్వంలో, విరాట్ కర్ణా నటించిన 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' చిత్రం జూలై 3న థియేటర్లలో ఘనంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రతీ అప్‌డేట్‌తో ఈ చిత్రంపై బజ్ నెక్స్ట్ లెవల్ కి చేరుతోంది…
RAPO23తో దర్శకుడిగా రామ్ పోతినేని
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన కెరీర్‌లో మరో కీలక అడుగు వేయబోతున్నారు. నటుడిగా తన వైవిధ్యాన్ని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూ వచ్చిన రామ్, గత చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’తో తొలిసారి లిరిసిస్ట్‌గా మారి ప్రశంసలు అందుకున్నారు. అంతేకాదు, గాయకుడిగానూ తన…
రాక్షసపురం’ విజయం సాధించడం సంతోషంగా ఉంది – కె.ఎస్.రామారావు
ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత, సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావు తెలుగు ప్రేక్షకులకు అందించిన లేటెస్ట్ మూవీ ‘రాక్షసపురం’. కన్నడలో సంచలన విజయం సాధించిన 'రాక్షసపుర' చిత్రానికి ఇది తెలుగు అనువాదం. ఈ రోజు (మే 15న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో…
నటుడు రచ్చ రవి సాహిత్య రంగంలోకి అరంగేట్రం
ప్రముఖ నటుడు రచ్చ రవి తన తొలి పుస్తకం _“నీ రుణం తీరేది ఎట్లా?”_తో సాహిత్య రంగంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్ బంజారా హిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో మే 10న జరిగిన ఘనమైన, భావోద్వేగభరితమైన కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెరపై తనదైన…
“స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే” పోస్టర్ విడుదల
హాలీవుడ్ సూపర్ హీరో ఫ్రాంచైజ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం స్పైడర్ -మన్ : బ్రాండ్ న్యూ డే నుండి కొత్త పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించగా, ఇప్పుడు ఈ…
