Skip to content
09Jul 25

“ది 100” ఫ్యామిలీ అంతా కలసి చూడదగ్గ సినిమా: హీరో ఆర్కే సాగర్

ఆర్కే సాగర్ కమ్ బ్యాక్ ఫిల్మ్ 'ది 100'. ఈ హై-ఆక్టేన్ క్రైమ్ థ్రిల్లర్‌ను రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. కెఆర్ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రమేష్ కరుటూరి, వెంకి పుషడపు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా…

Read more
09Jul 25

మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ మహావతార్ నరసింహ విజువల్ వండర్, శక్తివంతమైన కథనంతో ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్ అత్యద్భుతంగా వుంది. హిరణ్యకశిపుడు బ్రహ్మ…

Read more
09Jul 25

” K-ర్యాంప్” మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా " K-ర్యాంప్". కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న 11వ చిత్రమిది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్…

Read more
09Jul 25

“రాజు గాని సవాల్” టీజర్ రిలీజ్

లెలిజాల రవీందర్, రితికా చక్రవర్తి హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా "రాజు గాని సవాల్". ఈ చిత్రాన్ని లెలిజాల కమల ప్రజాపతి సమర్పణలో, ఎల్ ఆర్ ప్రొడక్షన్ బ్యానర్ పై లెలిజాల రవీందర్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా…

Read more
09Jul 25

సిద్ధు జొన్నలగడ్డతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ హ్యాట్రిక్ చిత్రం ‘బ్యాడాస్’

'కృష్ణ అండ్ హిజ్ లీల' చిత్రంతో ఆకట్టుకున్న స్టార్‌బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు రవికాంత్‌ పేరెపు కలయికలో మరో సినిమా రాబోతుంది. ఈసారి వారు 'బ్యాడాస్' అనే విభిన్న చిత్రం కోసం చేతులు కలిపారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ…

Read more
09Jul 25

*తెలుగులోనూ రాణించాలన్నదే* *తన ధ్యేయమంటున్న* *కన్నడ భామ రూపాలి ఎస్.డి*

ఐశ్వర్యారాయ్, శిల్పా శెట్టి మొదలుకుని... అనుష్క శెట్టి, పూజా హెగ్డే, రష్మిక మందన్న వరకు- ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కన్నడ భామల హవా నడుస్తోంది. ఆ జాబితాలో తన పేరు కూడా చేర్చుకోవాలని తహతహలాడుతోంది తెలుగు మూలాలు కలిగిన కన్నడ…

Read more
09Jul 25

మన దేశంలోని ప్రతి పోలీస్ స్టేషన్ ఒక పార్ట్ టైమ్ పాఠశాల కావాలన్నదే మలయాళ చిత్రం “సూత్రవాక్యం” సారాంశం

"జినీవెర్స్" ద్వారా ప్రపంచవ్యాప్తంగా 11న మలయాళం వెర్షన్ విడుదల!! తెలుగులో ఈనెలాఖరుకు!! మలయాళ సినిమాలకు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎనలేని గౌరవం, ఆదరణ ఉన్న విషయం తెలిసిందే. కంటెంట్ బేస్డ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న మలయాళం నుంచి వస్తున్న…

Read more
08Jul 25

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న కిరణ్ అబ్బవరం

షార్ట్ ఫిలింస్ స్థాయి నుంచి హీరోగా తనకొక స్థాయి సంపాదించుకునే వరకు ఎదిగారు కిరణ్ అబ్బవరం. ఈ క్రమంలో ఫిలింమేకింగ్ లో ఆయన ఎన్నో ఇబ్బందులు, కష్టాలు చూశారు. ఎవరి సపోర్ట్ లేకుండా గుర్తింపు తెచ్చుకున్నారు. స్ట్రాంగ్ కంటెంట్, ఇన్నోవేటివ్ మేకింగ్…

Read more
08Jul 25

రంగ రంగ వైభవంగా కళామందిర్ 17వ వార్షికోత్సవ వేడుక

కళామందిర్ ఫౌండేషన్ 17వ వార్షికోత్సవాలను ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా హైదరాబాదులో అట్టహాసంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ వేడుక రాజకీయవేత్తలు, సినీ ప్రముఖులు, వ్యాపార నిపుణులు, సామాజిక సేవకర్తలు, కళామందిర్ ఫౌండేషన్ నిర్వాకులతో కన్నుల పండుగగా జరిగింది. ఈ…

Read more
08Jul 25

ఘనంగా సినీ ప్రముఖుల సమక్షంలో “పోలీస్ వారి హెచ్చరిక” ట్రైలర్ లాంచ్

అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్థన్ నిర్మాతగా తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంలో రూపొందిన "పోలీస్ వారి హెచ్చరిక" ట్రైలర్ ను ప్రముఖ సినీ పెద్దల సమక్షంలో లాంచ్ చేయడం జరిగింది. ఈ చిత్రానికి కిషన్ సాగర్, నళినీ కాంత్…

Read more