#VenkyAnil5 (#NkrAR2)- షూటింగ్‌లో జాయిన్ అయిన వెంకటేష్
విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న #VenkyAnil5 (#NKRAR2) చిత్రం కోసం జతకట్టారు. 'షైన్ స్క్రీన్స్' బ్యానర్‌పై సాహు గారపాటి భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్,…
#Chiru158 హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోన్న చిత్రీకరణ
'వాల్తేరు వీరయ్య' భారీ విజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి మళ్లీ కలిసి పనిచేస్తున్న చిత్రం #ChiruBobby2 / #Chiru158. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్ షూటింగ్…
ఘనంగా ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ బర్త్ డే సెలబ్రేషన్స్
కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఈ రోజు హైదరాబాద్ ఎఫ్ ఎన్ సీసీ లో చెన్నై లవ్ స్టోరీ మూవీ టీమ్ సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం, ప్రొడ్యూసర్, డైరెక్టర్ సాయి…
అర్హులైన సినీ జర్నలిస్టులకు ‘రెగ్యులర్ మెంబర్‌షిప్’ కల్పిద్దాం
ప్రియమైన ఫిలిం జర్నలిస్టు మిత్రులారా, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల సందర్భంగా గౌరవ అధ్యక్షులు శ్రీగిరి విజయ్ కుమార్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి రమేష్ వరికుప్పల గారు, కోశాధికారి రమేష్ వైట్ల గారు తమ ఎన్నికల మేనిఫెస్టోలో అర్హులైన అసోసియేట్…
‘వ్యూ: ది పాయింట్ ఆఫ్ వ్యూ’ టీజర్ లాంచ్
మహేష్ కాంపెల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వ్యూ: ది పాయింట్ ఆఫ్ వ్యూ' చిత్ర టీజర్‌ను చిత్రబృందం నేడు ఘనంగా విడుదల చేసింది. మిస్టరీ, సస్పెన్స్, ఎమోషనల్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కార్తికేయ సమర్పణలో పరవాణి చలనచిత్ర…
డిజిటల్‌లోనూ అఖండ రికార్డు
మాస్ ప్రేక్షకుల అభిరుచిని అద్భుతంగా అర్థం చేసుకుని వరుస బ్లాక్‌బస్టర్లు అందించిన దర్శకుడు బోయపాటి శ్రీను. పవర్‌ఫుల్ యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, హీరో ఎలివేషన్స్‌ను తనదైన శైలిలో చూపిస్తూ 'భద్ర', 'సింహ', 'లెజెండ్', 'సరైనోడు', 'అఖండ' వంటి విజయవంతమైన చిత్రాలను అందించారు…
‘రాజా ది రాజా’ ట్రైలర్ గ్రాండ్ విజువల్స్ తో అద్భుతంగా ఉంది. – నిర్మాత రవిశంకర్
రుత్విక్, విశాఖ ధిమాన్ 'రాజా ది రాజా' అద్భుతమైన థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా నటించిన 'రాజా ది రాజా' చిత్రం థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. అనిల్ బోయిడపు దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్,…
“రోమాంచకం” మూవీ గ్లింప్స్ రిలీజ్
- సెప్టెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ భద్రకాళీ పిక్చర్స్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో భారీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఈ కాంబోలో ఒక యంగ్ టీమ్ తో…
‘లెనిన్’ చిత్రానికి పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ ఇచ్చిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం 'లెనిన్'. ఈ సినిమాకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ…
‘ఓ..! సుకుమారి’ సెన్సార్ పూర్తి- 𝗨/𝗔 సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్
యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ విలేజ్ ఎంటర్టైనర్ 'ఓ.! సుకుమారి'తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన తొలి సినిమా…
