‘విశాల్ 35’ ప్రాజెక్ట్‌లో నటించనున్న అంజలి
అంజలి ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా పాత్రలను ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విశాల్ 35వ ప్రాజెక్ట్‌లోకి అంజలి వచ్చేశారు. వరుస సక్సెస్‌లతో ఉన్న విశాల్ ఇప్పుడు తన కెరీర్‌లో 35వ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించారు. చివరగా ‘మద గద రాజా’ అంటూ…
#ChiruBobby2 అనౌన్స్‌మెంట్
బ్లాక్‌బస్టర్ కాంబో మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి రీయూనియన్‌కి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ రోజు మెగాస్టార్ బర్త్‌డే సందర్భంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను గ్రాండ్‌గా అనౌన్స్ చేశారు. ప్రతిష్టాత్మక KVN సంస్థ ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మించనుంది. మెగాస్టార్…
“మన శంకరవరప్రసాద్ గారు” మీ అందరి అంచనాలని అందుకుంటుంది: డైరెక్టర్ అనిల్ రావిపూడి
-మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, సాహు గారపాటి, సుష్మిత కొణిదెల, షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ మూవీ టైటిల్ "మన శంకరవరప్రసాద్ గారు", మాస్ హిస్టీరియా గ్లింప్స్ లాంచ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా…
“త్రిశెంకినీ” టైటిల్ విడుదల
ఎన్. బి. జె. ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత ఎన్ బిక్కునాథ్ నాయక్ నిర్మిస్తున్న సినిమా "త్రిశెంకినీ". ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు రంజిత్ కుమార్. పలువురు నూతన నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు…
ఎఫ్ఎన్ సీసీలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు, మెగాస్టార్ ఫొటోస్ తో ఎగ్జిబిషన్ ఏర్పాటు
మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రొడ్యూసర్స్ అశ్వనీదత్, ఎఫ్ ఎన్ సీసీ అధ్యక్షులు కేఎస్ రామారావు, దర్శకుడు బి.గోపాల్, ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీ మరియు ఫిలింనగర్ కల్చర్…
పవన్ కేసరి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నూతన చిత్రం ప్రారంభం
టి.డి.ఆర్ సినిమాస్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్.1 గా కుంచం శంకర్ దర్శకత్వంలో తలారి దినకరణ్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు గురువారం (ఆగస్ట్ 21) నాడు ఘనంగా జరిగాయి. ముహుర్తపు సన్నివేశానికి రామ్ అబ్బరాజు క్లాప్ నివ్వగా,…
‘బ్యాడ్ గాళ్స్’ నుంచి ‘ఇలా చూసుకుంటానే’ సాంగ్
నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, రోహన్ సూర్య, మొయిన్ ముఖ్య తారాగణం తో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా తో మంచి విజయాన్ని అందుకున్న…
‘పరదా’లాంటి సినిమా ఇప్పటివరకూ రాలేదు -అనుపమ పరమేశ్వరన్
సినిమా బండి ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల 'పరదా' అనే మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ తో వస్తున్నారు. 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా, దర్శన రాజేంద్రన్‌తో పాటు, సంగీత ఇతర…
‘విశ్వంభర’ మెగా బ్లాస్ట్ గ్లింప్స్ రిలీజ్
రేపు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విశ్వంభర టీమ్ అభిమానులకు స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సోషల్-ఫాంటసీ స్పెక్‌టకిల్‌కు సంబంధించిన గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు. వశిష్ట డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ పతాకంపై…
ఇంట్రెస్టింగ్‌గా సోనీ లివ్ ఒరిజినల్ ‘ఫోర్ అండ్ హాఫ్ గ్యాంగ్’ ట్రైలర్.. ఆగస్టు 29న స్ట్రీమింగ్
సోనీ లివ్‌లో ఈ ఏడాది రానున్న మలయాళీ ఒరిజినల్ సిరీస్‌ల్లో ‘ఫోర్ అండ్ హాఫ్ గ్యాంగ్’ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. యదార్థ సంఘటనల ఆధారంగా, త్రివేండ్రం బ్యాక్ డ్రాప్‌లో తీసిన ఈ డార్క్ యాక్షన్ కామెడీ అందరినీ ఆకట్టుకునేందుకు ఆగస్ట్ 29న…
