డెలివరీ బాయ్ తో గొడవ వివాదంపై వివరణ ఇచ్చిన యువ హీరో అఖిల్ రాజ్ ఉడ్డెమారి
రాజు వెడ్స్ రాంబాయి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో అఖిల్ రాజ్ ఉడ్డెమారి ఓ డెలివరీ బాయ్ మధ్య జరిగిన గొడవ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వివాదంపై వివరణ ఇచ్చారు హీరో అఖిల్ రాజ్. తప్పుడు…
‘నాగబంధం’ కోసం ప్రాణం పెట్టి పని చేశాను. ఇంత భారీ ప్రాజెక్ట్ చేయడం నటుడిగా గొప్ప అదృష్టం: హీరో విరాట్ కర్ణ
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్'. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ…
కామెడీ కింగ్ అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ ఆకట్టుకునే ఫస్ట్ లుక్ రిలీజ్
విభిన్నమైన కథలు, మంచి కంటెంట్ చిత్రాలతో ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ వస్తున్న కామెడీ కింగ్ అల్లరి నరేష్, తనను స్టార్ హీరోగా నిలబెట్టిన కామెడీ జానర్‌లో మరోసారి సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న 65వ చిత్రం #Naresh65కు…
ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్యగ్రంథంగా చేర్చాలి, టీడీ జనార్ధన్ ఓ అరుదైన నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడు – మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు
ఆంధ్రుల ఆరాధ్య దైవంగా వెండితెరపై మూడున్నర దశాబ్దాల పాటు వెలిగి తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించిన నందమూరి తారక రామారావు రాజకీయ నాయకుడిగా రాష్ట్ర దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని, రాజకీయాల్లోకి యువత ను, బడుగులను ప్రోత్సహించి రాజకీయాలను…
అట్టహాసంగా అంజి వల్గుమాన్ పుట్టినరోజు వేడుకలు
అంజి వల్గుమాన్ తెలుగు నాటకరంగ, సినిమా నటుడు. మిరాయి, బలగం, ఇంటింటి రామాయణ, పరేషాన్, భీమ దేవరపల్లి బ్రాంచి సినిమాలలోని నటనకుగాను మంచి గుర్తింపు అందుకున్నాడు. తాజాగా అంజి పుట్టినరోజు వేడుకలు తాను నటించే ఒక చిత్ర సెట్స్ లో గ్రాండ్ గా జరిగాయి. అంజి వల్గుమాన్ జననం1984 జూలై 1, జమ్మిచేడ్, గద్వాల…
హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఫ్రాంఛైజీ ద్వారా వాలీబాల్ ప్లేయర్స్ ను సపోర్ట్ చేసి ప్రశంసలు పొందుతున్న హీరో విజయ్ దేవరకొండ
ఏషియన్ వాలీబాల్ కాన్ఫెడరేషన్ మెన్స్ కప్ లో కాంస్య పతకం గెలిచి చరిత్ర సృష్టించిన ఇండియన్ వాలీబాల్ టీమ్ ఏషియన్ వాలీబాల్ కాన్ఫెడరేషన్ మెన్స్ కప్ లో భారత వాలీబాల్ జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి కాంస్య పతకాన్ని గెలిచి సత్తా…
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు- ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర
ఆంధ్రప్రదేశ్ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీ యూనియన్లు చేసే వసూళ్ళ కార్యకలాపాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని దర్శకుడు సముద్ర స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం హౌసింగ్ సొసైటీకి ఎలాంటి స్థలాన్ని కేటాయించలేదని ఆయన తెలిపారు. ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్…
కృష్ణారెడ్డి ఆరోపణలు పూర్తిగా అవాస్తవం : “స్పిరిట్ ఇస్ నాట్ వన్”… నిర్మాత నర్సమ్మ
"స్పిరిట్ ఇస్ నాట్ వన్" సినిమాపై కృష్ణారెడ్డి చేసిన ఆరోపణలను చిత్ర యూనిట్ తీవ్రంగా ఖండించింది. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని, వాస్తవాలకు విరుద్ధంగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని చిత్ర బృందం పేర్కొంది. సినిమా నిర్మాణం, టైటిల్…
శివాజీ బర్త్ డే స్పెషల్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతోన్న విలక్షణ నటుడు
తెలుగు సినిమా లోకానికి, తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం అవసరం లేని పేరు శివాజీ. నటుడిగా, హీరోగా ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. ఎంతో మంది కుర్ర హీరోలకు తన గాత్రాన్ని ఇచ్చి నిలబెట్టారు. శివాజీ తన కెరీర్‌లో డబ్బింగ్ చెప్పింది…
ఆసక్తిని పెంచుతోన్న ‘వీరభద్రుని రహస్యం’.. .జూలై 3 నుంచి జీ5లో స్ట్రీమింగ్
ఇండియాలో టాప్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌గా ప్రేక్షకులను డిఫరెంట్ కంటెంట్‌తో అలరిస్తోన్న జీ5 ఇప్పుడు మరో వైవిధ్యమైన సిరీస్ ‘వీరభద్రుని రహస్యం’తో ప్రేక్షకుల మెప్పించనుంది. వీరభ్రదపురం.. అందమైన పల్లెటూరు.. అయితే ఆ ఊరు వెనుక తెలియని ఓ రహస్యం ఉంది..అదే వీరభద్రుడు. ఊరిని…
