Skip to content
02Jul 26

“సమ్మర్ హాలిడేస్” సినిమాలోని ‘క్రష్..’ సాంగ్ లాంచ్‌ ఈవెంట్‌

కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై "సమ్మర్ హాలిడేస్" అనే చిల్డ్రన్ మూవీని త్వరలో…

Read more
02Jul 26

‘నిమ్మకాయ.. నీకెందుకు భయం’ చిత్రం ప్రారంభం

హైదరాబాద్: ఆధునిక కాలంలోనూ మూఢనమ్మకాలను ఎండగట్టే ఉత్కంఠ రేపుతూ ఆసక్తికరంగా సాగే కథనంతో తెలుగు తెరపైకి ఓ సినిమా రాబోతుంది. రాజేష్ భూపతి, స్వప్నరాజ్, అబిత హీరో హీరోయిన్లుగా, ప్రముఖ నటుడు సుమన్, ఆమని ప్రధాన పాత్రల్లో, బి.వి.సి ఫిల్మ్స్ బ్యానర్‌పై,…

Read more
02Jul 26

‘అమీర్ లోగ్’ను రిలీజ్ చేయబోతోన్న రానా ‘స్పిరిట్ మీడియా

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్ పై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అమీర్‌ లోగ్’. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో వేదశ్రీ, రావణ్ నిట్టూరు, విశ్వేందర్…

Read more
02Jul 26

‘సూపర్ సుబ్బు’తో మురళీ శర్మ ఓటీటీ ఎంట్రీ

జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న కామెడీ-డ్రామాలో కుక్కుటేశ్వరరావు పాత్రలో మురళీ శర్మ మూడు దశాబ్దాలకుపైగా హిందీ, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, మరాఠీ భాషల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటుడు మురళి శర్మ ఇప్పుడు…

Read more
01Jul 26

సమీక్ష: LGBT – ఏ లీగల్ బ్యాటిల్ , వినోదంతో పాటు ఆలోచింపజేసే అద్భుతమైన సినిమా

రేటింగ్: 3.5/5 సామాజికంగా ఇప్పటికీ పూర్తిస్థాయి అంగీకారం పొందని LGBTQ+ అంశాన్ని ప్రధాన కథాంశంగా తీసుకుని రూపొందిన చిత్రం “LGBT – ఏ లీగల్ బ్యాటిల్”. సామాజిక సమస్యలను తన సినిమాల ద్వారా ప్రస్తావించే దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి…

Read more
01Jul 26

AMB సినిమాస్‌పై జరిమానా వార్తలు పాతవే – క్లారిటీ ఇచ్చిన మేనేజ్‌మెంట్

హీరో మహేష్ బాబుకు చెందిన AMB సినిమాస్‌ పై జరిమానా అంటూ మీడియాలో వస్తున్న వార్త ఇప్పటిది కాదు.. ఈ విషయానికి సంబంధించిన అన్ని క్లియరెన్స్ లు పూర్తయ్యాయి.. పాత వార్తను ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు.. దయచేసి అలాంటి వార్తలను కవర్…

Read more
01Jul 26

‘హ్యాంగ్‌మెన్’ గొప్ప చిత్రం అవ్వాలని కోరుకుంటున్నాను: పద్మశ్రీ డా. బ్రహ్మానందం

అజయ్ మైసూర్ ప్రొడక్షన్స్, క్లోరో ఫిల్మ్ బ్యానర్ల మీద బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో విహాన్ తెరకెక్కించిన చిత్రం ‘హ్యాంగ్‌మెన్’. వి. శ్రీకాంత్, అజయ్ మైసూర్, వి. హెచ్. రావు నిర్మించిన ఈ మూవీకి కమ్రాన్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాకి ఉదయ్…

Read more
01Jul 26

మహేష్ బాబు గారు ‘రావు బహదూర్’ చూసి ‘మునుపెన్నడూ చూడని సినిమా’ అని చెప్పడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది: హీరో సత్యదేవ్

సూపర్ స్టార్ మహేష్ బాబు పవర్ ఫుల్ వాయిస్ తో సత్యదేవ్, వెంకటేష్ మహా, ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ మోస్ట్ అవైటెడ్ సైకలాజికల్ డ్రామా 'రావు బహదూర్' మోర్ దాన్ ఏ టీజర్" రిలీజ్ టాలెంటెడ్ హీరో…

Read more
01Jul 26

‘ఓ..! సుకుమారి’ జూలై 17న గ్రాండ్ రిలీజ్

యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ విలేజ్ ఎంటర్టైనర్ 'ఓ.! సుకుమారి'తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన తొలి సినిమా…

Read more
01Jul 26

“హైలెస్సో” నుంచి లైలం బాబుగా శివాజీ పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

సుడిగాలి సుధీర్ గా అందరికీ సుపరిచితుడైన సుధీర్ ఆనంద్ హీరోగా ప్రసన్న కుమార్ కోట దర్శకత్వం వహిస్తున్న చిత్రం హైలెస్సో. వజ్ర వారాహి సినిమాస్ బ్యానర్‌పై శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్నారు. ఇది వారి బ్యానర్‌కు ప్రొడక్షన్ నంబర్ 1, సుధీర్…

Read more