‘కామాఖ్య’ అందరికీ నచ్చుతుంది: సముద్రఖని
సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న థ్రిల్లింగ్ 'కామాఖ్య'. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ PVT LTD బ్యానర్ పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్…
‘హ్యాపీ రాజ్’ ఫన్, మెసేజ్ ఉన్న సినిమా : జివి ప్రకాష్ కుమార్
స్టార్ కంపోజర్-హీరో జివి ప్రకాష్ కుమార్ అప్ కమింగ్ మూవీ 'హ్యాపీ రాజ్'. హీరో- డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియా రాజా ఎలాంచెజియన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బియాండ్ పిక్చర్స్ బ్యానర్ పై…
‘లవ్‌వాలా’ మూవీ గ్రాండ్ గా లాంచ్
రవీంద్ర తేజ్ హీరోగా SVAN ఎంటర్‌టైన్‌మెంట్ & శుభకరి ఇన్‌ఫ్రా&మీడియా బ్యానర్స్ పై సురేష్ వర్మ, సాయి రామ్ నిర్మిస్తున్న చిత్రం'లవ్‌వాలా'. బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ కొరటాల శివ, బుచ్చిబాబు సానా వద్ద అసోషియేట్ గా పని చేసిన రంజిత్ కుమార్…
“ది ట్రైటర్స్” ఓటీటీ రియాలిటీ షో హోస్ట్ గా తేజ సజ్జా
యంగ్ హీరో తేజ సజ్జా ఇప్పుడు తన కెరీర్‌లో కొత్త దిశగా అడుగు వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన రియాలిటీ ఫార్మాట్ “ది ట్రైటర్స్” తెలుగు వెర్షన్‌కు ఆయన హోస్ట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రైమ్ వీడియో ఇండియా ముంబైలో జరిగిన…
గువ్వల చెరువు ఘాట్ వెబ్ సిరీస్
సక్సెస్ ఫుల్ హీరో హీరో కిరణ్ అబ్బవరం అమోజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ కోసం చేస్తున్న వెబ్ సిరీస్ "గువ్వల చెరువు ఘాట్". ఈ వెబ్ సిరీస్ లో తిరువీర్, సంయుక్త, తేజస్వి రావు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గువ్వల చెరువు…
మే 20న ‘ఆంధ్రావాలా’ రీ రిలీజ్
ఆంధ్రావాలా 2004, జనవరి 1న విడుదలైన తెలుగు చలనచిత్రం. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్.టి.ఆర్, రక్షిత, సాయాజీ షిండే, రాహుల్ దేవ్ తదితరులు నటించగా, చక్రి సంగీతం అందించాడు. సింహాద్రి సినిమా తరువాత భారీ అంచనాలతో…
గుంటూరులో ప్రారంభమైన స్టూడియోస్ 81 సినిమాస్
నగర నడిబొడ్ల సినిమా ధియేటర్ల ప్రారంభం 4 కే లేజర్ ప్రొటెక్షన్, యాక్సిడెంట్ యాక్స సి సిల్వర్ స్క్రీన్ లతో అధునాతమైన హంగులతో గుంటూరు నడిబొడ్డున ఉగాది పండుగ సందర్భంగా స్టూడియో 81 సినిమాస్ నూతన థియేటర్లో ప్రారంభించింది. ఈ సందర్భంగా…
గద్దర్ ఫిలిం అవార్డ్ అందుకున్న దర్శకుడు విజయ కనకమేడల!
ప్రముఖ సినీ దర్శకుడు విజయ్ కనకమేడల గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ (2025) డాక్యుమెంటరీ మరియు షార్ట్ ఫిల్మ్ విభాగాలకు జ్యూరీ ఛైర్మన్‌గా వ్యవహరించారు. Telangana 'UNITY - The Man of Social Justice' అనే డాక్యుమెంటరీకి ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డును…
ఉచిత విద్యా ప్రాజెక్ట్‌కు సిద్ధమైన చిరంజీవి
వెండితెర రారాజుగా కోట్లాది అభిమానులు, ప్రేక్షకులని అలరించే మెగాస్టార్ చిరంజీవి, సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటూ, తెరపై మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా రియల్ హీరోగా ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఆయన స్థాపించిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్,…
ఉగాదికి ‘క్రేజీ కల్యాణం’ నుంచి అఖిల్ రాజ్ ఫస్ట్ లుక్
నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "క్రేజీ కల్యాణం". ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసమ్…
