‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రానికి జాతీయ అవార్డులు రావడంతో నా మనసు సంతృప్తితో నిండిపోయింది – నిహారిక కొణిదెల
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్ల మీద పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాణంలో నిహారిక కొణిదెల రూపొందించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. ఈ మూవీతో యదు వంశీ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా 72వ…
‘కొరియన్ కనకరాజు’ అందరినీ ఎంటర్టైన్ చేసేలా ఉంటుంది – వరుణ్ తేజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరికొత్త చిత్రం ‘కొరియన్ కనకరాజు’తో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రానున్న ఈ హారర్-కామెడీ సినిమాని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్-ప్రొడక్షన్ చివరి…
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది: హీరో శ్రీకాంత్
శ్రీకాంత్, లయ హీరో హీరోయిన్స్ గా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ బిగ్ ఫన్ హిట్ 'మిస్టర్ మిడిల్ క్లాస్. జూలై 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ…
న్యూఢిల్లీలో ఘనంగా ‘రామాయణ’ చిత్ర ‘ప్రథమ్ సంకల్ప్’ ఈవెంట్
భారతదేశం ప్రపంచానికి అందించిన అత్యంత గొప్ప సాంస్కృతిక వారసత్వాల్లో రామాయణం ఒకటి. తరతరాలుగా ఇది కేవలం ఒక ఇతిహాసంగా మాత్రమే కాకుండా, భారతీయుల పండుగలు, విలువలు, జీవన విధానం, సంస్కృతిలో విడదీయరాని భాగంగా కొనసాగుతోంది. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ…
‘#CULT’ నుంచి ఫస్ట్ సింగిల్ ఫ్రెండ్షిప్ సాంగ్ రిలీజ్
మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ మరోసారి ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. తన కెరీర్‌లో ఎప్పటికప్పుడు విభిన్న కథలతో ముందుకొచ్చే ఆయన ఇప్పుడు #CULT తో పూర్తిగా కొత్త జానర్‌లో రాబోతున్నారు. విశ్వక్‌సేన్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన ఈ…
‘418’ జూలై 31న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక హారర్ థ్రిల్లర్ '418' విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశలో ఉన్న ఈ చిత్రాన్ని జూలై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. బ్లాక్‌బస్టర్…
‘కామ్రేడ్ కళ్యాణ్’ నుంచి లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్
టైటిల్ గ్లింప్స్, తొలి పాటతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన 'కామ్రేడ్ కళ్యాణ్' చిత్ర బృందం ఇప్పుడు రెండో పాట 'ఇంత ఇష్టమా' ను విడుదల చేసింది. శ్రీవిష్ణు, మహిమా నంబియార్ జంటగా నటిస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు జనకిరామ్ మారెళ్ల…
మెదక్ జిల్లాలో పర్యటించిన నటుడు విష్ణు మంచు
మెదక్, తెలంగాణ: ప్రముఖ నటుడు విష్ణు మంచు, మెదక్ జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రతిమా సింగ్ గారి ఆహ్వానం మేరకు మెదక్ జిల్లాలో ఒకరోజు పర్యటించారు. చారిత్రక, సాంస్కృతిక వారసత్వంపై ప్రత్యేక ఆసక్తి కలిగిన ఆయన, జిల్లాలోని పలు ప్రముఖ పర్యాటక,…
స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఆగష్టు 15న ఖడ్గం రీ-రిలీజ్
శ్రీకాంత్, రవితేజ, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రల్లో కృష్ణవంశీ దర్శకత్వంలో సుంకర మధుమురళి నిర్మాతగా వచ్చిన సూపర్ హిట్ సినిమా ఖడ్గం. ఖడ్గం సినిమా 2002 లో విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. లవ్, కామెడీ, దేశం ఎమోషన్,…
72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్న ‘బ్రహ్మయుగం’
నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వై నాట్ స్టూడియోస్ నిర్మించిన ‘బ్రహ్మయుగం’ చిత్రం *72వ జాతీయ చలనచిత్ర అవార్డులు (2024)*లో రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకోవడం పట్ల ఎంతో గర్వంగా, ఆనందంగా ప్రకటిస్తున్నాము. ఈ చిత్రానికి లభించిన అవార్డులు: * ఉత్తమ ప్రధాన…
