హెరిటేజ్ ఒక్క నెయ్యి పూస కూడా టీటీడీకి సరఫరా చేయలేదు
_ టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ •కుటుంబ సమేతంగా పవన్ కళ్యాణ్ పడ్డ బందరు బియ్యం దొంగ నీతులు చలోక్తులు చెప్పటం హాస్యాస్పదం •బందరు ఊసరవెల్లి చెప్పగానే నేను రాత్రికి రాత్రి వైష్ణవి డెయిరీ గేట్లకు రంగులు వేసాననడం…
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమెన్స్ క్రికెట్ లీగ్ లోగో ఆవిష్కరణ..
బెస్ట్ విషెస్ అందించిన టి. జి. విశ్వ ప్రసాద్, కె. ఎల్. దామోదర్ ప్రసాద్ హైదరాబాద్, మార్చి 2026: మహిళలు క్రీడల్లో మరింతగా పాల్గొనేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఉమెన్స్ క్రికెట్ లీగ్ (WCL) అధికారిక లోగో ఆవిష్కరణకు ముఖ్య…
అట్టహాసంగా విజయ్ దేవరకొండ- రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్
హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మికా మందన్నా ఫిబ్రవరి 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రాజస్థా¯Œ లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్ వేదికగా వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఇదిలా ఉంటే... విజయ్–రష్మిక దంపతులు బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన వెడ్డింగ్…
రాకింగ్ స్టార్ యశ్ ‘టాక్సిక్’ వాయిదా.. జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల
కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ‘టాక్సిక్ : ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉన్న యుద్ద వాతావరణం గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుత…
‘మెన్షన్ హౌస్ మల్లేష్’ చాలా నిజాయితీగా తీసిన సినిమా. ప్రెస్ మీట్ లో హీరో శ్రీనాథ్ మాగంటి
శ్రీనాథ్ మాగంటి హీరోగా బాల సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల హీరోయిన్స్. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలలై టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్…
‘పెద్ది’ సినిమాలో తరాల పాటు గుర్తుండిపోయే పాటిది: అనంత శ్రీరామ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మ్యాసీవ్ మాస్ ఎక్స్‌ట్రావగాంజా 'పెద్ది' సెకండ్ సింగిల్ ‘రై రై రా రా’ పాట దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రికార్డింగ్ బ్రేకింగ్ వ్యూస్ తో టాప్ వన్ లో ట్రెండ్ అవుతోంది. రామ్ చరణ్…
ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న ‘శుద్ధ్ విలాస్’.. దుబాయ్‌లో గ్రాండ్ ఓపెనింగ్
‘శుద్ద్ విలాస్’ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా తన రుచుల్ని అందించబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భోజన ప్రియులకు ‘శుద్ద్ విలాస్’ ఎంతో రుచికరమైన భోజనాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ‘ట్రెడిషన్ సర్వ్డ్ ఇన్ స్టైల్’ అనే మోటోతో ‘శుద్ద్ విలాస్’ దూసుకుపోతోంది…
హోలీ శుభాకాంక్షలతో కంప్లీట్ ఎంటర్ టైనర్ “క్రేజీ కల్యాణం” ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "క్రేజీ కల్యాణం". ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసమ్…
సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రాన్ని ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్‌లో ఎంజాయ్ చేయాలి: ప్రీరిలీజ్ వేడుకలో అతిథులు..
మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ లాంటి క్లాసిక్ ఎంటర్‌టైనర్స్ తర్వాత శివాజీ, లయ జంటగా నటించిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. 'లిటిల్ హార్ట్స్', 'రాజు వెడ్స్ రాంబాయి' లాంటి విజయాల తర్వాత ఈటీవీ విన్‌తో కలిసి…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ రైరై రారా పాటపై మెగాస్టార్ చిరంజీవి అభినందనలు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మ్యాసీవ్ మాస్ ఎక్స్‌ట్రావగాంజా 'పెద్ది' సెకండ్ సింగిల్ ‘రై రై రా రా’ పాట విడుదలైన వెంటనే దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో స్పందిస్తూ చిత్రబృందాన్ని అభినందించారు…
