డైరెక్టర్ ఎన్ శంకర్‌ను పరామర్శించిన కేటీఆర్
ప్రముఖ దర్శకుడు శంకర్ తల్లి సక్కుబాయమ్మ గారు ఇటీవల కన్నుమూశారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దర్శకుడు ఎన్ శంకర్ నివాసానికి వెళ్లి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెలంగాణ ఉద్యమానికి ‘జై బోలో తెలంగాణ’ సినిమా ద్వారా, గద్దర్…
‘నాగబంధం’ టీజర్ఫి బ్రవరి 15న రిలీజ్
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వం వహించిన మోస్ట్ ఎవైటెడ్ మైథలాజికల్ యాక్షన్ డ్రామా 'నాగబంధం'. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు అద్భుతమైన రెస్పాన్ తో అంచనాలను పెంచాయి. ఈ చిత్రం టీజర్‌ను ఫిబ్రవరి 15, మహాశివరాత్రి పర్వదినం…
“పళ్లిచట్టంబి” నుంచి హీరోయిన్ కయదు లోహర్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. డిజో…
ఘనంగా పద్మశ్రీ డా.బ్రహ్మానందం 70వ పుట్టినరోజు వేడుకలు !!!
పద్మశ్రీ డా.బ్రహ్మానందం 70వ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా హైదరాబాద్ లో జరిగాయి. పేరమ్ గ్రూప్ మరియు శ్రీని ఇన్ఫ్రా ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు డిప్యూటీ స్పీకర్ రఘురామమ కృష్ణంరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే నటులు బాబు మోహన్,…
హీరోయిన్స్ ప్రమోషన్ కు రాకుండా మా సినిమాకు నష్టాన్ని కలిగించారు – *వన్ బై ఫోర్*మూవీ టీమ్
తేజస్ గుంజల్ ఫిలిమ్స్, రోహిత్ గుంజల్ ఫిలిమ్స్ బ్యానర్లపై వెంకటేష్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్, హీనా సోని హీరో, హీరోయిన్స్‌గా నటించిన యాక్షన్ క్రైమ్ డ్రామా చిత్రం "వన్ బై ఫోర్" (One/4). బ్లాక్ బస్టర్ బాహుబలి చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా…
15 మిలియన్ ఫ్లస్ వ్యూస్ తో “రణబాలి” టైటిల్ గ్లింప్స్
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న క్రేజీ మూవీ "రణబాలి". ఈ సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో…
*ఆహాలో 100 మిలియన్ మినిట్స్ ఫ్లస్ వ్యూయర్ షిప్ తో ‘శంబాల’
ఆది సాయికుమార్ నటించిన రీసెంట్ సూపర్ హిట్ మూవీ 'శంబాల' ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చి అద్భుత ఆదరణ సొంతం చేసుకుంటోంది. గత నెల 22వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా 100 మిలియన్ మినిట్స్…
‘బరాబర్ ప్రేమిస్తా’ తో చంద్రహాస్‌కు బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను.. ఆది సాయి కుమార్
‘బరాబర్ ప్రేమిస్తా’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జీ లెక్కపెట్టలేనన్ని, ఊహించలేనన్ని ట్విస్ట్‌లతో ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది .. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ ఆటిట్యూడ్ స్టార్…
“దక్షిణ కాళీ” సినిమా 6న రిలీజ్
సుబ్బు, ప్రియాంక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "దక్షిణ కాళీ". హీరోయిన్ అర్చన అమ్మవారి పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి కథను అందించి శ్రీనిధి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు సత్యవాణి మీసాల. డివోషనల్ కథతో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు తోట కృష్ణ…
దేవగుడి సినిమా ఘన విజయం సాధించడం సంతోషంగా ఉంది – దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి
పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి రచనా దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా రూపొందిన చిత్రం "దేవగుడి". ఈ సినిమాలో ఈ అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించారు…
