Skip to content
03Jun 26

తమ కొత్త సినిమా కోసం ఔత్సాహిక నటీనటులకు ఆహ్వానం పలుకుతున్న “రాజు వెడ్స్ రాంబాయి” మేకర్స్

చిన్న చిత్రంగా రిలీజై పెద్ద విజయాన్ని సాధించింది "రాజు వెడ్స్ రాంబాయి" సినిమా. ఈ మూవీ సక్సెస్ చిన్న చిత్రాల్లో ఎంతో స్ఫూర్తినింపింది. ఇలాంటి బాక్సాఫీస్ సక్సెస్ అందుకున్న "రాజు వెడ్స్ రాంబాయి" మేకర్స్ మరో కొత్త ప్రాజెక్ట్ కు శ్రీకారం…

Read more
03Jun 26

జూన్ 19 నుండి ఓటీటీలోకి వస్తున్న “ఎం4ఎం”

దర్శకుడు, నిర్మాత మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన, అమెరికన్ నటి Jo Sharma హీరోయిన్ గా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ “ఎం4ఎం (మోటివ్ ఫర్ మర్డర్)” మే 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులు, మీడియా ప్రతినిధులు మరియు సినీ విమర్శకుల నుంచి…

Read more
03Jun 26

రాజ్ అల్లాడ అధ్యక్షుడిగా NATS నూతన కార్యవర్గం

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (NATS) 2026-2028 కి గాను, తన నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీ (EC)ని ప్రకటించింది. NATS బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, సంస్థను మరింత అభివృద్ధి దిశగా నడిపించేందుకు, సేవా కార్యక్రమాలను విస్తరించేందుకు మరియు సభ్యులతో అనుబంధాన్ని బలోపేతం…

Read more
02Jun 26

‘యుఫోరియా’ నాకు కొత్త ఎనర్జీని ఇచ్చింది. – సెన్సేషనల్ డైరెక్టర్ గుణ శేఖర్

సెన్సేషనల్ డైరెక్టర్ గుణ శేఖర్ తన విభిన్న కథనాలు, మేకింగ్, టేకింగ్‌తో తెలుగు ప్రేక్షకుల్ని ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూనే ఉంటారు. ‘చూడాలని వుంది’, ‘ఒక్కడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్‌లను ఇచ్చిన గుణ శేఖర్ రీసెంట్‌గా ‘యుఫోరియా’ అంటూ న్యూ ఏజ్ సినిమాని…

Read more
02Jun 26

‘సింగ్ గీతం’లో స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్ చేశాను. – హీరోయిన్ శాలిని కొండెపుడి

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ 'సింగ్ గీతం' తో ముందుకు వస్తున్నారు. ప్రతిష్టాత్మక బ్యానర్లు వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి…

Read more
02Jun 26

‘ఇరుముడి’ గ్లింప్స్ జూన్ 3న రిలీజ్

మాస్ మహారాజా రవి తేజ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఇరుముడి' కోసం దర్శకుడు శివ నిర్వాణతో చేతులు కలిపారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. ‘ఇరుముడి’ కమర్షియల్ మాస్…

Read more
02Jun 26

‘పెద్ది’ సినిమా నటుడిగా నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది: రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా 'పెద్ది' దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. అద్భుతమైన గ్లింప్స్, చార్ట్ బస్టర్ పాటలు, పవర్ ఫుల్ థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. బుచ్చి బాబు సానా…

Read more
02Jun 26

జూన్ 12న ప్రేక్షకుల ముందుకు ‘కొత్త మలుపు’

▪️ భానుచందర్, సునీత, సీ కళ్యాణ్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల ▪️ ఆకాష్–భైరవి జోడీతో రొమాంటిక్ లవ్ సస్పెన్స్ ఎంటర్‌టైనర్ హైదరాబాద్: ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కొత్త మలుపు’ జూన్ 12న…

Read more
02Jun 26

ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

* ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ రంగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్న లాడియా (LADIA) సంస్థ ఖమ్మంలో తన ఏడో స్టోర్‌ను ఘనంగా ప్రారంభించింది. “డైమండ్స్ అందరికీ” అనే లక్ష్యంతో, వినూత్నత, విశ్వసనీయత మరియు కస్టమర్-ఫస్ట్ విధానంతో ముందుకు సాగుతున్న లాడియా, ల్యాబ్-గ్రోన్…

Read more
02Jun 26

ఎస్‌.వి.కృష్ణారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపిన ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌

దిగ్దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి 75వ జన్మదినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో పుట్టినరోజు వేడుకలతో పాటు "వేదవ్యాస్" సినిమా మేకింగ్ వీడియో లాంఛ్ చేశారు. 38 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డికి తెలుగు బుక్…

Read more