Skip to content
14Mar 26

‘కొరియన్ కనకరాజు’ కీలక షెడ్యూల్ కొరియాలో ప్రారంభం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ కొరియన్ కనకరాజు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. లావిష్ బడ్జెట్‌తో రూపొందించబడిన ఈ చిత్రం హర్రర్, కామెడీని రిఫ్రెషింగ్ క్రాస్-కల్చరల్ ట్విస్ట్‌తో…

Read more
14Mar 26

ధురంధర్ ది రివెంజ్ అడ్వాన్స్ బుకింగ్‌లు ప్రారంభం

జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'ధురంధర్ ది రివెంజ్, ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న సినిమాహాళ్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి, ఇది ఆల్ టైం బిగ్గెస్ట్ థియేటర్ ఓపెనింగ్‌లలో ఒకటిగా ఉంటుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. భారీ స్థాయిలో…

Read more
14Mar 26

‘రాకాస’ ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది – నిహారిక కొణిదెల

నిహారిక కొణిదెల నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంటున్నారు. ‘కమిటీ కుర్రోళ్లు’తో రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిహారిక ఎన్నో అవార్డుల్ని, రివార్డుల్ని అందుకున్నారు. ప్రస్తుతం నిహారిక జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో త‌న పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి…

Read more
13Mar 26

హీరోయిన్ రెజీనా చేతుల మీదుగా ‘కలర్స్ 2.0’ శ్రీకాకుళంలో ప్రారంభం

▪️ 53వ బ్రాంచీ లాంచ్ చేసిన‌ ‘క‌ల‌ర్స్ హెల్త్‌కేర్’ ▪️ అట్టహాసంగా ప్రారంభోత్స‌వ వేడుక‌ ▪️ ఆధునిక టెక్నాల‌జీతో 'కలర్స్ 2.0' ట్రీట్‌మెంట్ -అత్యుత్తమ టెక్నాలజీ సహాయంతో కలర్స్ వెల్నెస్ లో సేవలు:-కలర్స్ యాజమాన్యం శ్రీకాకుళం:- ప్రముఖ హెల్త్‌కేర్ సంస్థ ‘కలర్స్…

Read more
13Mar 26

‘గోదారి గట్టుపైన’ నుంచి బంగారు బొమ్మ సాంగ్ రిలీజ్

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా 'గోదారి గట్టుపైన' తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు…

Read more
13Mar 26

‘రాకాస’ నుంచి మెలోడీ సాంగ్ ‘పదే పదే’ రిలీజ్

`ప‌దే ప‌దే ప్రాణం నిన్నే కోర‌గా క‌లే నిజం కాదా నిన్ను చేర‌గా ఒకే ఒక ఆశ చాలుగా నువ్వే చాలుగా ప్ర‌పంచ‌మే లేదే ప్ర‌తీ క్ష‌ణం నువ్వే నా క‌థ‌` అంటూ అమ్మాయి త‌న మ‌నసులోని ప్రేమ‌ను అబ్బాయికి చెప్ప‌టానికి…

Read more
13Mar 26

‘గుర్తుకొస్తున్నాయి’ గ్లింప్స్ అద్భుతం: నవీన్ యెర్నేని

-'గుర్తుకొస్తున్నాయి' మంచి ఫన్ రైడ్. అందరికీ కనెక్ట్ అవుతుంది: హీరో విరాజ్ అశ్విన్ యంగ్ ట్యాలెంటెడ్ విరాజ్ అశ్విన్ హీరోగా వినోద్ గాలి దర్శకత్వంలో శరత్ చంద్ర నాయుడు నిర్మిస్తున్న చిత్రం 'గుర్తుకొస్తున్నాయి'. యశశ్రీ రావు, రోహిణి హట్టంగడి, శివ నారాయణ…

Read more
13Mar 26

‘హ్యాపీ రాజ్’ మార్చి 27న గ్రాండ్ రిలీజ్

భారతదేశంలోని అతిపెద్ద నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ లో కూడా అద్భుతంగా కొనసాగుతోంది, టాలీవుడ్ నుండి మాత్రమే కాకుండా ఇతర భాషల నుండి కూడా తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాలను అందిస్తోంది. వారి డిస్ట్రిబ్యూషన్ బ్రాంచ్, మైత్రి…

Read more
13Mar 26

‘ఆయా షేర్’ కోసం భారీ స్లమ్ సెట్స్ నిర్మాణం

‘ది ప్యారడైజ్’ చిత్రంలోని “ఆయా షేర్” పాట ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. పలు భాషల్లో మిలియన్ల వ్యూస్ సాధించడంతో పాటు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో వైరల్ గా రీక్రియేట్ అవుతోంది. ఈ పాటలో చూపించిన ప్రపంచాన్ని తీర్చిదిద్దేందుకు…

Read more
13Mar 26

అల్లు ఎంటర్‌టైన్‌మెంట్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం

మల్టీప్లెక్సుల కంటే ఎక్కువ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని ‘అల్లు సినిమాస్’ను నిర్మించాం.. మీడియా మీట్‌లో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ప్రపంచ స్థాయి సాంకేతికతతో కూడిన ప్రీమియం లార్జ్ స్క్రీన్ ఫార్మాట్‌ను ‘అల్లు సినిమాస్’ హైదరాబాద్‌కు పరిచయం చేస్తోంది. హైదరాబాద్‌కు ఇదొక చారిత్రాత్మక…

Read more