వింధ్య గోల్డ్ – సిల్వర్ బార్ ఛాలెంజ్ లో సందడి చేసిన ఈషా రెబ్బ
వింధ్య గోల్డ్ – సిల్వర్ బార్ ఛాలెంజ్ లో సందడి చేసిన ఈషా రెబ్బ ▪️ శరత్ సిటీ మాల్‌లో కొనసాగుతున్న ఈవెంట్ హైదరాబాద్: నగరంలోని ప్రముఖ షాపింగ్ హబ్ శరత్ సిటీ మాల్ (AMB Mall కొండాపూర్)లో వింధ్య గోల్డ్ (Viindya Gold) – సిల్వర్ బార్ ఛాలెంజ్ ఈవెంట్ కు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఈషా రెబ్బ హాజరై సందడి చేశారు. మే 23న ప్రారంభమైన ఈ ఈవెంట్ 25వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ఈషా రెబ్బ మాట్లాడుతూ, "బంగారం లాంటి వేడుక ఇది. ఈవెంట్ చాలా గ్రాండ్ గా కలర్ ఫుల్ గా ఉంది. ఈ తరహా వినూత్న ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కరికి మరిచిపోలేని…