Skip to content

‘45 ది మూవీ’ అందరినీ ఆకట్టుకుంటుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్

తెలుగు వాళ్లు మంచి చిత్రాల్ని ఎప్పుడూ ఆదరిస్తారు.. ‘45 ది మూవీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రియల్ స్టార్ ఉపేంద్ర కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్, రియల్ స్టార్ ఉపేంద్ర, రాజ్ బి శెట్టి వంటి స్టార్‌లతో అర్జున్ జన్య తెరకెక్కించిన చిత్రం ‘45 ది మూవీ’. ఈ చిత్రాన్ని సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద శ్రీమతి ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి భారీ ఎత్తున నిర్మించారు. మైత్రి ద్వారా తెలుగులో జనవరి 1న ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో శనివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. శివ రాజ్ కుమార్ మాట్లాడుతూ .. ‘‘వేద’ తరువాత మళ్లీ ‘45’ మూవీ కోసం…

Read more

అంచనాలు పెంచేసిన కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ ‘45 ది మూవీ’ ట్రైలర్.. జనవరి 1న గ్రాండ్ రిలీజ్

కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్, రియల్ స్టార్ ఉపేంద్ర, రాజ్ బి శెట్టి వంటి స్టార్‌లతో అర్జున్ జన్య తెరకెక్కించిన చిత్రం ‘45 ది మూవీ’. ఈ చిత్రాన్ని సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద శ్రీమతి ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి భారీ ఎత్తున నిర్మించారు. ఇప్పటి వరకు ‘45 ది మూవీ’ నుంచి వచ్చిన పోస్టర్, గ్లింప్స్ అన్నీ కూడా ఆడియెన్స్‌లో భారీ అంచనాల్ని పెంచేశాయి. ఇక తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అంతే కాకుండా కొత్త రిలీజ్ డేట్‌ని కూడా ప్రకటించారు. జనవరి 1న ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నట్టుగా తెలిపారు. ఇక ‘45 ది మూవీ’ ట్రైలర్ చూస్తే…

Read more