Skip to content

అవతార్: ఫైర్ అండ్ యాష్ — ఇది కేవలం సినిమా కాదు, ఒక ఎమోషనల్ జర్నీ!”

'అవతార్: ఫైర్ అండ్ యాష్' కోసం దేశవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఈ ఫ్రాంచైజీకి భారతీయులు ఇంతలా కనెక్ట్ అవ్వడానికి కారణం.. కేవలం అందులోని విజువల్స్, టెక్నాలజీ లేదా ఐమాక్స్ (IMAX) స్కేల్ మాత్రమే కాదు; ఆ కథలో అంతర్లీనంగా ఉన్న పక్కా భారతీయ భావోద్వేగాలే అసలు కారణం.   'అవతార్' సిరీస్‌లో హీరో జేక్ సల్లి పాత్ర అచ్చం మన భారతీయ కుటుంబ పెద్దల తరహాలోనే ఉంటుంది. కుటుంబానికి అండగా నిలబడటం, పిల్లల రక్షణే పరమావధిగా బతకడం, నైతిక విలువలు, త్యాగనిరతి... ఇవన్నీ ఆయన పాత్రలో స్పష్టంగా కనిపిస్తాయి. ఇక నేటిరి విషయానికి వస్తే—ఆమె ఒక తల్లిగా, యోధురాలిగా ఇంటికి దొరికిన బలం. కుటుంబం కోసం దేన్నైనా ఎదిరించే ఆమె…

Read more

అవతార్: ఫైర్ అండ్ ఆష్” ప్రీమియర్‌

లాస్ ఏంజిల్స్‌లో జరిగిన అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌కు టెర్మినేటర్ నటుడు అర్నాల్డ్ ష్వార్జెనెగర్ తన మిత్రుడు జేమ్స్ కామెరాన్‌కు మద్దతుగా హాజరయ్యారు. ఇద్దరూ టెర్మినేటర్ ఫ్రాంచైజీలో కలిసి పనిచేసిన దశాబ్దాల చరిత్రను పంచుకుంటున్నారు. ఇది యాక్షన్ సినిమాలో వారిని లెజెండ్స్‌గా నిలిపింది. ప్రీమియర్ వేడుక భారీ ఉత్సాహంతో నిండిపోయింది. ఈ ఏడాది అత్యంత ఆసక్తికరమైన రిలీజ్‌లలో ఒకటిగా నిలిచిన ఈ చిత్రంకు అభిమానులు, ఇండస్ట్రీ ఇన్‌సైడర్లు, మీడియాతో హోరెత్తించింది. కామెరాన్ సై-ఫై యూనివర్స్‌ను మరింత విస్తరించిన ఈ మూవీలో అద్భుతమైన విజువల్స్, ఎక్స్‌పాండెడ్ వరల్డ్‌బిల్డింగ్ ఉన్నాయి. ష్వార్జెనెగర్ రాకతో వేడుక మరింత ఆకర్షణీయంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం అద్భుతమైన ముందస్తు స్పందనలు అందుకుంది. విమర్శకులు దాని అద్భుత విజువల్స్,…

Read more

IMAXలో స్టార్ట్ అవతార్ హంగామా – డిసెంబర్ 5 నుంచి భారీగా అడ్వాన్స్ బుకింగ్స్

ప్రపంచ సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న అతిపెద్ద విజువల్ ఈవెంట్ "అవతార్: ఫైర్ అండ్ ఆష్" విడుదలకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ గ్లోబల్ ఫ్రాంచైజీ కోసం భారత్‌లో మాస్ హైప్ నెలకొన్న తరుణంలో, IMAX డిసెంబర్ 5 నుంచి నేషన్‌వైడ్‌గా అడ్వాన్స్ బుకింగ్స్‌ను ఓపెన్ చేయడానికి రెడీ అవుతోంది. IMAX, డాల్బీ విజన్ స్క్రీన్లలో ఈ ఫస్ట్ డే–ఫస్ట్ షోగా చూడాలని కోరుకునే ప్రేక్షకులకు ఇది గోల్డెన్ ఛాన్స్‌గా మారింది. అవతార్‌ను అత్యుత్తమ రూపంలో ప్రెజెంట్ చేయడానికి IMAX ప్రత్యేక ప్లాన్‌తో ముందుకు వస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని IMAX థియేటర్లలో అవతార్-థీమ్‌తో డిజైన్ చేసిన బాక్స్ ఆఫీస్ కౌంటర్లు ఏర్పాటు చేయబడుతున్నాయి. బుకింగ్ ప్రారంభమైన క్షణం నుంచే ఫ్యాన్స్ ఎనర్జీ, ఫోటో సెటప్‌లు,…

Read more

‘అవతార్: ఫైర్ అండ్ యాష్’కి ఇండియాలో దుమ్ములేపే క్రేజ్

సినిమా అభిమానులను ఏకకాలంలో మైమరపించిన జేమ్స్ క్యామెరన్‌ ‘అవతార్’ సిరీస్‌ మరోసారి భారీ హంగామా సృష్టించడానికి సిద్ధమవుతోంది. డిసెంబర్‌లో విడుదల కానున్న మూడో భాగం అవతార్: ఫైర్ అండ్ యాష్ కి భారత మార్కెట్‌లో ఊహించని స్థాయిలో క్రేజ్ పెరుగుతోంది. రీసెంట్ గా బుక్‌మైషో విడుదల చేసిన డేటా ప్రకారం, 12 లక్షలకుపైగా ఇండియన్ లవర్స్ ఈ సినిమాపై తమ ఆసక్తిని చూపారు. అడ్వాన్స్‌ ఇంటరెస్ట్‌లో ఇంత భారీ నెంబర్లు సాధించడం పెద్ద సినిమాలకే సాధ్యం, అవతార్ మాత్రం ముందే బెంచ్‌మార్క్ సృష్టించింది. భారత ప్రేక్షకులు మొదటి రెండు భాగాల్లో చూసిన భావోద్వేగం, విజువల్స్‌ ఈసారి కూడా మరింతగా ఉండబోతున్నాయన్న అంచనాలు ఉన్నాయి. జేక్ సల్లి (సామ్ వర్తింగ్టన్), నెయ్టిరి (జోయ్ సాల్దానా)…

Read more