‘వన్ బై ఫోర్’ (One/4) జనవరి ౩౦న విడుదల
తేజస్ గుంజల్ ఫిలిమ్స్, రోహిత్ గుంజల్ ఫిలిమ్స్ పతాకంపై వెంకటేష్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్, హీనా సోని హీరో, హీరోయిన్స్‌గా నటిస్తున్న యాక్షన్ క్రైమ్ డ్రామా చిత్రం వన్ బై ఫోర్(One/4). బ్లాక్ బస్టర్ బాహుబలి చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన బాహుబలి పళని కె ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జనవరి ౩౦న 200 థియేటర్స్ లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధం గా ఉంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ .. ‘‘వన్ బై ఫోర్’ (One/4) ఒక క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్. సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ఒక్కో సందర్భంలో మనం టంగ్ స్లిప్…
