Skip to content

రాజ‌మ్మ అలియాస్ శ్రీదేవి అపళ్ల‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ కోన ఫిల్మ్ కార్పొరేష‌న్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ ‘బ్యాండ్ మేళం’. ఈ చిత్రంలో ‘కోర్ట్’ చిత్రంతో ప్రేక్ష‌కుల మ‌న్న‌లు అందుకున్న‌ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ హ‌ర్ష్ రోష‌న్, బ్యూటీఫుల్ శ్రీదేవి అప‌ళ్ల జోడీ మ‌రోసారి ప్రేక్ష‌కుల‌కు క‌నువిందు చేయ‌నున్నారు. బ్లాక్ బ‌స్ట‌ర్ రైట‌ర్ కోన వెంక‌ట్ ఈ క్రేజీ కాంబోని మ‌న ముందుకు తీసుకొస్తున్నారు. కావ్య‌, శ్రావ్య ఈ చిత్రానికి నిర్మాత‌లు. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందుతోన్న ‘బ్యాండ్ మేళం’ సినిమాకు ‘ఎవ్రీ బీట్ హేస్ ఎన్ ఎమోషన్’ అనేది ట్యాగ్ లైన్. ఇటీవ‌ల విడుద‌లైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై అంద‌రిలోనూ ఆస‌క్తిని పెంచింది. తాజాగా ఈ రోజు పుట్టిన‌రోజుని జ‌రుపుకుంటోన్న‌ శ్రీదేవికి బ‌ర్త్‌డేను మ‌రింత క‌ల‌ర్‌ఫుల్‌గా…

Read more

‘బ్యాండ్ మేళం’ ఫస్ట్ బీట్ (టైటిల్ గ్లింప్స్) రిలీజ్

‘కోర్ట్’ చిత్రంలో హర్ష్ రోషన్, శ్రీదేవీ అపల్లా అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మరోసారి ఈ ఇద్దరూ ఓ అందమైన ప్రేమ కథతో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. ఈ క్యూట్ కాంబోని బ్లాక్ బస్టర్ రచయిత కోన వెంకట్ తెరపైకి తీసుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మిస్తున్నారు. శివరాజు ప్రణవ్ ఈ చిత్రాన్ని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మ్యాంగో మాస్ మీడియా ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. సంగీతం, ప్రేమ, భావోద్వేగాలు, మనోహరమైన కథతో ఈ మూవీని సతీష్ జవ్వాజీ తెరకెక్కిస్తున్నారు. ఈరోజు మేకర్స్ అధికారికంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను టైటిల్ గ్లింప్స్‌తో ప్రకటించారు. ఈ చిత్రానికి ‘బ్యాండ్ మేళం’ అని టైటిల్‌ను పెట్టారు. “ఎవ్రీ…

Read more