Skip to content

తప్పటడుగుల సమాజాన్ని హెచ్చరించిన “పోలీస్ వారి హెచ్చరిక “

అభ్యుదయ రచయిత, దర్శకులు కామ్రేడ్ బాబ్జీ గారి దర్శకత్వంలో ఈనెల 18న విడుదలై తెలుగు రాష్ట్రాల ప్రజల ముందు, సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా "పోలీస్ వారి హెచ్చరిక ".తులికా తనిష్క క్రియేషన్ బ్యానర్ పై మాజీ సైనికులు బెల్లీ జనార్దన్ గారు తొలిసారిగా సినీ రంగానికి పరిచయమై నిర్మించిన సినిమా ఇది.సహాయ నిర్మాతగా యన్.పి.సుబ్బారాయుడు గారు సహకరించారు. దర్శకత్వంతో పాటు సినిమాకు కథ, మాటలు,పాటలు బాబ్జీ గారే!. కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసం అంటూ నేటి తరానికి అభ్యుదయ భావాన్ని ఈ సినిమా ద్వారా కూడా దర్శకులు పరిచయం చేశారని చెప్పాలి. పోలీస్ వారి హెచ్చరిక సినిమా టైటిల్ మాత్రం సహజంగానే హెచ్చరిస్తుంది. కానీ బాబ్జీ…

Read more

ఘనంగా సినీ ప్రముఖుల సమక్షంలో “పోలీస్ వారి హెచ్చరిక” ట్రైలర్ లాంచ్

అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్థన్ నిర్మాతగా తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంలో రూపొందిన "పోలీస్ వారి హెచ్చరిక" ట్రైలర్ ను ప్రముఖ సినీ పెద్దల సమక్షంలో లాంచ్ చేయడం జరిగింది. ఈ చిత్రానికి కిషన్ సాగర్, నళినీ కాంత్ సినిమాటోగ్రాఫర్స్ గా పనిచేయగా గజ్వేల్ వేణు ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. శివ శర్వాణి ఈ చిత్రానికి ఎడిటింగ్ వర్క్ చేశారు. ఈ సందర్భంగా కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. మనమంతా ఇక్కడికి వచ్చామంటే కారణం బాబ్జి మీద ఉన్న గౌరవం. చిత్ర బృందం అందరికీ ఆల్ ద బెస్ట్. అలాగే ఆర్మీ నుండి వచ్చిన నిర్మాత జనార్ధన్ గారితో కలిసి క్రమశిక్షణతో ఈ సినిమాను చేసి…

Read more