దేశం కోసం మనలో ఒక్కడు’
గోపీవర్మ దర్శకత్వంలో రాజశేఖర్ నిర్మాతగా హరివర్మన్ హీరోగా రాబోతున్న చిత్రం 'దేశం కోసం మనలో ఒక్కడు'. నటరాజన్ అండ్ కృష్ణ మల్ సమర్పణలో టి. గోపీవర్మ ఫిలిమ్స్ బ్యానర్ లో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించి శుభ ముహూర్తం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా ప్రముఖ నటుడు సత్య ప్రకాశ్ హాజరై క్లాప్ కొట్టగా .. ప్రముఖ కోరియో గ్రాఫర్ గణేష్ మాస్టర్ కెమోర్ స్విచ్ ఆన్ చేశారు. గోపివర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్ర శుభ ముహూర్తన పూజతో షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ సందర్బంగా డైరెక్టర్ గోపీవర్మ మాట్లాడుతూ.. నా మొదటి చిత్రం 'రాయలసీమ ప్రేమ కథ' దర్శకత్వం వహిస్తున్న రెండవ చిత్రం 'దేశం కోసం మనలో ఒక్కడు'…
