Skip to content

‘హనీ’ తప్పకుండా థియేటర్స్ లో చూడాలి: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నవీన్ చంద్ర

నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో కరుణ కుమార్ రచన, దర్శకత్వం వహించిన సైకలాజికల్ హారర్ మూవీ హనీ. OVA ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని శేఖర్ స్టూడియోస్ సమర్పిస్తోంది. సైకాలజికల్ డెప్త్, సోషల్ రిలవెన్స్, హారర్ అంశాలతో రూపొందిన ‘హనీ’ ఫిబ్రవరి 6న థియేటర్ లో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ట్రైలర్ ని లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ట్రైలర్ కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఫిలిం మేకింగ్ ప్రాసెస్…

Read more

అమ్జాద్ హబీబ్ ప్రీమియం సెలూన్ న్యూ బ్రాంచ్ హీరోయిన్ దివి చేత ప్రారంభం

100 సంవత్సరాలకు పైగా అందం మరియు వెల్‌నెస్‌లో విశ్వసనీయమైన సేవలను అందిస్తున్న అమ్జాద్ హబీబ్ ప్రీమియం సెలూన్, హైదరాబాద్ మరియు ఆంధ్రప్రదేశ్‌లో తన 9వ సెలూన్‌ను ప్రగతినగర్ రత్నదీప్ పై ప్రారంభించారు, హీరోయిన్ దివి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2200 చదరపు అడుగుల్లో విస్తరించిన ఈ సెలూన్, మహిళలు మరియు పురుషులకు ప్రత్యేక సెషన్లు అందిస్తోంది. అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన ప్రొడక్ట్స్‌ను ఉపయోగించి, ప్రీమియం సేవలను సరసమైన ధరల్లో అందించి, శుభ్రమైన మరియు కస్టమర్ ఫ్రెండ్లీ వాతావరణాన్ని కల్పిస్తుంది. ఫ్రాంచైజ్ అవకాశాలు అందం మరియు వెల్‌నెస్‌పై ఆసక్తి ఉన్న వ్యాపార భాగస్వాములను స్వాగతిస్తున్నాము. శిక్షణ, ఆపరేషన్స్, మార్కెటింగ్ తదితరాలలో పూర్తి సహాయాన్ని అందిస్తాము. మ్యానేజింగ్ డైరెక్టర్లు మహేష్ మరియు షాబుద్దీన్…

Read more