ఓంకార్ నాయుడు పాత్ర చాలా సంతృప్తి ఇచ్చింది : హీరో తరుణ్ భాస్కర్
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'ఓం శాంతి శాంతి శాంతిః. A R సజీవ్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు ఈ వెంచర్‌ను నిర్మించగా, కిషోర్ జాలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఓం శాంతి శాంతి శాంతిః జనవరి 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదలై సూపర్ హిట్ గా నిలిచి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా హీరో తరుణ్ భాస్కర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. రిమేక్స్ పూర్తిగా తగ్గిపోతున్న ఈ సందర్భంలో…
