Skip to content

‘వదలా’ సినిమా అద్భుతంగా వచ్చింది: హీరో జగపతి బాబు

జగపతి బాబు, లయ, ఆకెళ్ళ వి కృష్ణ, కిషోర్ నాయుడు చిరుమామిళ్ళ, తమ్మారెడ్డి భరద్వాజ్, చరిత చిత్ర ప్రొడక్షన్ 'వదలా' గ్రిప్పింగ్ గ్లింప్స్ లాంచ్ వెర్సటైల్, కమాండింగ్ స్క్రీన్ ప్రజెన్స్ తో అదరగొట్టే జగపతి బాబు, బలమైన కుటుంబ భావోద్వేగాలతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ 'వదలా'తో రాబోతున్నారు. ఈ చిత్రంలో లయ కథానాయికగా నటించగా, హృతిక శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. అకెళ్ళ వి కృష్ణ దర్శకలో కిషోర్ నాయుడు చిరుమామిళ్ళ, తమ్మారెడ్డి భరద్వాజ్ చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈరోజు మేకర్స్ గ్రిప్పింగ్ గ్లింప్స్ లాంచ్ చేశారు. గ్లింప్స్ ప్రారంభంలో జగపతిబాబు కలవరపరిచే ఆలోచనల్లో మునిగిపోయినట్లు కనిపించారు. ఆ తర్వాత లయ ఎంట్రీ ఇస్తుంది. ఆమె ముఖంలో కనిపించే…

Read more

‘ది మేజ్‌’ ఫస్ట్‌లుక్‌ అండ్‌ గ్లింప్స్‌ విడుదల

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఒకరికి ఒకరు వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో తెలుగులో అందరికి సుపరిచితుడైన కథానాయకుడు శ్రీరామ్‌. ఈయన తమిళంలో పలు విజయవంతమైన చిత్రాల్లో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీరామ్‌ హీరోగా తెలుగులో తెరకెక్కుతున్న చిత్రం 'ది మేజ్‌'. ప్రియాంక శర్మ , హృతిక శ్రీనివాసన్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి డాక్టర్‌ రవికిరణ్ గడలే దర్శకుడు. కేఎస్‌ఆర్‌ సమర్పణలో ఉదయ్‌ రెడ్డి క్రియేషన్స్‌ పతాకంపై ఉదయ్ కె. రెడ్డి పల్వాయి, కె. శ్రీధర్ రెడ్డి (KSR) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్‌. దర్శకుడు డాక్టర్ రవికిరణ్ గడలే చిత్ర విశేషాలను తెలియజేస్తూ ''…

Read more