కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్‌తో ఇట్లు అర్జున గ్లింప్స్ రిలీజ్.. భారీగా పెరిగిన అంచనాలు!
టాలీవుడ్‌లో కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ హైప్ క్రియేట్ చేస్తోంది. నెట్టింట New guy in town అనే హ్యాష్‌ట్యాగ్‌తో టీజ్ చేసిన ఈ ఇట్లు అర్జున ప్రాజెక్ట్, ఒక్క గ్లింప్స్ తోనే సస్పెన్స్ నింపింది. ఈ గ్లింప్స్ వీడియో నెటిజనులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు చూద్దాం. ఇట్లు అర్జున గ్లింప్స్ వీడియో రిలీజ్ చేయగా, ప్రస్తుతం అది ఎంతగానో ఆకట్టుకుంటుంది. కొత్త హీరో అనీష్‌ను లాంచ్ చేస్తూ మహేశ్ ఉప్పల మొదటిసారి దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు.. ఛలో, భీష్మ లాంటి సూపర్ హిట్స్ అందించిన వెంకీ కుడుముల ఈసారి నిర్మాతగా మారి What Next Entertainments బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. దీంతో ఈ…
