Skip to content

ప్రముఖ నటుడు పృద్వి రాజ్ చేతుల మీదుగా క్రైమ్ థ్రిల్లర్ “బ్లడ్ రోజస్” మూవీ మోషన్ పోస్టర్ విడుదల !!!

టీబీఆర్ సినీ క్రియేషన్స్ లో కె,నాగన్న మరియు కె లక్ష్మమ్మ సమర్పణలో హరీష్ కమర్తి నిర్మాతగా ఎల్లప్ప కో ప్రొడ్యూసర్ గా ఎంజిఆర్ రచయిత మరియు దర్శకత్వంలో వస్తోన్న చిత్రం బ్లడ్ రోజస్. ధర్మ కీర్తి రాజు, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను ప్రముఖ నటుడు పృద్వి రాజ్ విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "బ్లడ్ రోజస్ సినిమా లో ధర్మ కీర్తి రాజు, అప్సర రాణి చక్కగా నటించారు, శ్రీలు, క్రాంతి కిల్లి ఇపాటెన్స్ రోల్స్ లో కలిపించబోతున్నారు…

Read more