Skip to content

‘కొదమ సింహం’ లుక్‌ను రీక్రియేట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి తరతరాలుగా తెలుగు సినిమా తిరుగులేని స్టార్ గా ఎందుకు కొనసాగుతున్నారో మరోసారి చూపించారు. తన లెజెండరీ వెస్ట్రన్-యాక్షన్ క్లాసిక్ కొదమ సింహం (1990) నుండి ఒక స్టిల్‌ను మెగాస్టార్ స్వయంగా 35 సంవత్సరాల తర్వాత అద్భుతంగా రీక్రియేట్ చేశారు. ఈ లుక్ అదిరిపోయింది. 90లలో జానర్, హీరోయిజాన్ని రీడిఫైన్ చేసిన తెలుగు సినిమాలో కొదమసింహం ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఇప్పుడు, చిరంజీవిని అదే లుక్‌లో చూడటం అభిమానులని మెస్మరైజ్ చేసింది. మెగాస్టార్ స్క్రీన్ ప్రజెన్స్, సాటిలేని చరిస్మా దశాబ్దాల క్రితం ఉన్నట్లే నేడు కూడా అంతే పవర్ ఫుల్ గా వుంది. ఈ ఐకానిక్ మూమెంట్ సెలబ్రేట్ చేసుకుంటూ 'కొదమ సింహం' నవంబర్ 21న గ్రాండ్ థియేట్రికల్ రీ-రిలీజ్‌కు…

Read more

కొదమసింహం” సినిమా నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ, ప్రేక్షకులు ఈ సినిమా రీ రిలీజ్ ను తప్పకుండా థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తారు – మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో సక్సెస్, జానర్ పరంగా చూస్తే ఒక ప్రత్యేకమైనదిగా "కొదమసింహం" సినిమాను చెప్పుకోవచ్చు. చిరంజీవి నటించిన ఒకే ఒక కౌబాయ్ సినిమా ఇది. 1990, ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సాధించిన "కొదమసింహం" సినిమాను ఈ నెల 21వ తేదీన 4కే కన్వర్షన్, 5.1 డిజిటల్ సౌండింగ్ తో సరికొత్తగా రమా ఫిలింస్ అధినేత కైకాల నాగేశ్వర రావు రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రెస్ ప్రీమయర్ షో, ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో స్పెషల్ వీడియో ద్వారా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ - కొదమసింహం…

Read more