Skip to content

‘సన్ ఆఫ్’ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : రచయిత, నిర్మాత కోన వెంకట్

సాయి సింహాద్రి హీరోగా నటించిన ‘సన్ ఆఫ్’ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్* సాయి సింహాద్రి సైన్మా బ్యానర్ మీద సాయి సింహాద్రిని హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘సన్ ఆఫ్’. బత్తుల సతీష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ మూవీని ఫిబ్రవరి 27న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు ట్రైలర్‌, పాటలను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సంద‌ర్బంగా నిర్వ‌హించిన గ్రాండ్ ఈవెంట్‌లో ప్ర‌ముఖ రైట‌ర్‌, నిర్మాత కోన వెంకట్, సముద్ర, వి.ఎన్ ఆదిత్య, రామ సత్య నారాయణ రాజు, రఘు కుంచె తదితరులు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం నిర్వహించిన…

Read more

రాజ‌మ్మ అలియాస్ శ్రీదేవి అపళ్ల‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ కోన ఫిల్మ్ కార్పొరేష‌న్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ ‘బ్యాండ్ మేళం’. ఈ చిత్రంలో ‘కోర్ట్’ చిత్రంతో ప్రేక్ష‌కుల మ‌న్న‌లు అందుకున్న‌ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ హ‌ర్ష్ రోష‌న్, బ్యూటీఫుల్ శ్రీదేవి అప‌ళ్ల జోడీ మ‌రోసారి ప్రేక్ష‌కుల‌కు క‌నువిందు చేయ‌నున్నారు. బ్లాక్ బ‌స్ట‌ర్ రైట‌ర్ కోన వెంక‌ట్ ఈ క్రేజీ కాంబోని మ‌న ముందుకు తీసుకొస్తున్నారు. కావ్య‌, శ్రావ్య ఈ చిత్రానికి నిర్మాత‌లు. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందుతోన్న ‘బ్యాండ్ మేళం’ సినిమాకు ‘ఎవ్రీ బీట్ హేస్ ఎన్ ఎమోషన్’ అనేది ట్యాగ్ లైన్. ఇటీవ‌ల విడుద‌లైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై అంద‌రిలోనూ ఆస‌క్తిని పెంచింది. తాజాగా ఈ రోజు పుట్టిన‌రోజుని జ‌రుపుకుంటోన్న‌ శ్రీదేవికి బ‌ర్త్‌డేను మ‌రింత క‌ల‌ర్‌ఫుల్‌గా…

Read more

“వానర” సినిమా అవినాశ్ కు మంచి పేరు తెస్తుంది – మంచు మనోజ్

అవినాశ్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. "వానర" చిత్రాన్ని శంతను పత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై అవినాశ్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్న "వానర" సినిమా మైథలాజికల్ రూరల్ డ్రామా కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు రాబోతోంది. వివేక్ సాగర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కాబోతోంది. ఈ రోజు "వానర" సినిమా టీజర్ ను రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో క్రియేటివ్ డైరెక్టర్ జానకీరామ్ మాట్లాడుతూ - మా "వానర" సినిమా టీజర్…

Read more

“వానర” ఫస్ట్ లుక్ పోస్టర్

అవినాశ్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్న "వానర" సినిమా సోషియో ఫాంటసీ కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు రాబోతోంది. "వానర" చిత్రాన్ని శంతను పతి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై అవినాశ్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కాబోతోంది. ఈ రోజు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరో అవినాశ్ బైక్ పై వెళ్తుండగా, ఆయనను రక్షణగా హనుమంతుడు వెంటే వెళ్తున్న స్టిల్ ఆసక్తి కలిగిస్తోంది. "వానర" సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్…

Read more