Skip to content

‘లగ్గం టైం’ని చూసి థియేటర్ నుంచి మనస్పూర్తిగా నవ్వుతూ వెళ్తారు.. నిర్మాత కె. హిమబిందు

రాజేష్ మేరు, నవ్య చిట్యాల జంటగా కె. యశ్వంత్ కుమార్ సమర్పణలో 20 సెంచ్యూరీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద కె. హిమ బిందు నిర్మించిన చిత్రం ‘లగ్గం టైం’. ఈ మూవీకి ప్రజోత్ కె వెన్నం దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 6న రిలీజ్ చేయబోతోన్నారు. ఈక్రమంలో ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. హీరో రాజేష్ మేరు మాట్లాడుతూ .. ‘‘లగ్గం టైం’ కథ కంటే ముందు నేను విన్న కథలన్నీ కూడా రక్తపాతంతో కూడుకున్నవే. కానీ ఈ కథ విన్న వెంటనే సినిమాని చేయాలని అనిపించింది. ఎంతో కష్టపడి ఈ మూవీని తీశాం. మీడియా ఇచ్చిన సపోర్ట్ వల్ల మా చిత్రం ఆడియెన్స్ వరకు…

Read more