మే 8న రిలీజ్ కానున్న ‘M4M’
▪️ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో రిలీజ్ ▪️ దర్శకుడు మోహన్ వడ్లపట్ల స్వీయ నిర్మాణం ▪️ పాన్ ఇండియా థ్రిల్లర్‌గా ‘ఎం4ఎం (Motive for Murder) ఉత్కంఠభరిత హత్యా కథాంశంతో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎం4ఎం (M4M – Motive for Murder)’ చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు కాబోతోంది. అమెరికన్ నటి జో శర్మా, సాంబీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం “M4M (Motive for Murder)” పాన్ ఇండియా సినిమాగా ఐదు భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్ వడ్లపట్ల స్వీయ నిర్మాణంలో మోహన్ మీడియా క్రియేషన్స్ బ్యానర్‌పై, McWin Group USA సహకారంతో రూపొందించారు. భారతదేశంలో ఈ చిత్రాన్ని PVR Inox…
