Skip to content

రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్” సినిమా నుంచి బ్యూటిఫుల్ హీరోయిన్ నిధి అగర్వాల్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

బ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ రెబల్ స్టార్ ప్రభాస్ "రాజా సాబ్" చిత్రంలో నటిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా మూవీ టీమ్ బర్త్ డే విశెస్ తో స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో దేవుడిని ప్రార్థిస్తున్న నిధి అగర్వాల్ స్టిల్ ఆకట్టుకుంటోంది. కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేసిన "రాజా సాబ్" టీజర్ లో నిధి అగర్వాల్ క్యారెక్టర్ ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేసింది. ఈ మూవీలో నిధి అగర్వాల్ అందంతో పాటు నటనకు అవకాశమున్న ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించనుంది. "రాజా సాబ్" మూవీ తన కెరీర్ కు ఎంతో ప్రత్యేకంగా భావిస్తోంది నిధి అగర్వాల్. ఈ సినిమాతో తాను…

Read more

త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌ రిలీజ్

స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. ఈ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. పాన్ ఇండియన్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, ఉదయభాను, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ వంటి వారు ప్రధాన పాత్రల్ని పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు, టీజర్ ఇలా అన్నీ అందరినీ ఆకట్టుకున్నాయి. ఆగస్ట్ 22న విడుదల కాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను కాసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ‘చూడు బార్బరికా.. ఈ యుద్దం నీది.. ధర్మ ధ్వజం రెపరెపలాడాలంటే అధర్మం చేసే వారికి…

Read more

చిరంజీవి గారి పుట్టిన రోజున ‘త్రిబాణధారి బార్బరిక్’ విడుదల చేస్తుండటం ఆనందంగా ఉంది.. సత్య రాజ్

స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మిస్తున్న చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. ఈ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. పాన్ ఇండియన్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, ఉదయభాను, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ వంటి వారు ప్రధాన పాత్రల్ని పోషించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ క్రమంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో.. సత్య రాజ్ మాట్లాడుతూ .. ‘‘త్రిబాణధారి బార్బరిక్’ సినిమాలో పని చేసినందుకు ఆనందంగా ఉంది. మేమంతా కూడా మాదే మెయిన్ పాత్ర అని చెప్పుకోవచ్చు. కానీ ఇందులో కథే…

Read more

వీకెండ్ బెస్ట్ ఫిల్మ్ గా ఓ భామ అయ్యో రామ*

ఆడియన్స్ మనసు గెలిచిన ఎమోషనల్ ఎంటర్‌టైనర్. "ఓ భామ అయ్యో రామ" చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. ద‌ర్శ‌కుడు అవుదామ‌నుకున్న సుహ‌స్ పాత్ర ని భామ పాత్ర లొ న‌టించిన మాళ‌విక ఎలా త‌న ప్ర‌య‌త్నానికి తొడ్ప‌డింది, ఎలా సుహ‌స్ ని ద‌ర్శుకుడిగా నిల‌బెట్టింది అనేది సినిమా లొ ముఖ్యాంశం.. ఈ సినిమా లొ మ‌ళ‌యాల భామ మాళవిక అందానికి , న‌ట‌న‌కి తెలుగు ప్రేక్ష‌కులు ఫిదా అవుతున్నారు.. సుహ‌స్ ని ద‌ర్శ‌కుడి గా చేసే ప్రోస‌స్ లొ మాళ‌విక‌, సుహ‌స్ ల మ‌ద్య వ‌చ్చే స‌న్నివేశాలు ధియోట‌ర్స్ లొ విజిల్స్ ప‌డేలా చేస్తున్నాయి.. మ‌ధ్య‌లొ వ‌చ్చే కొన్ని ప్యార‌డి క‌థ లు క‌డుపుబ్బ న‌వ్విస్తున్నాయి.. మ‌ళ‌యాలం లొ జో చిత్రం తొ…

Read more