Skip to content

” మిస్టీరియస్” చిత్రం డిసెంబర్ 12 న విడుదల

మహి కోమటిరెడ్డి దర్శకత్వం లో అశ్లీ క్రియేషన్స్ పై జయ్ వల్లందాస్ నిర్మిస్తున్న "మిస్టీరియస్ " సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా వున్నది. ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ ఒక కొత్త స్క్రీన్ ప్లే తో పూర్తిగా సస్పెన్స్ తో వున్న ఈ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకుడిని ఆద్యంతం ఒక కొత్త అనుభూతికి లోను చేస్తుందని చెప్పారు.ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 12 వ తేదీ రోజున ప్రపంచవ్యాప్తంగా 150 థియేటర్స్ లో విడుదల చేయాలనీ అందుకు ఏర్పాట్లు చేస్తున్నామని నిర్మాత జయ్ వల్లందాస్ చెప్పారు.మా సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. సినిమా సహా నిర్మాత ఉషా, శివానీ మాట్లాడుతూ, 'సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా…

Read more

హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ CV ఆనంద్ గారి చేతుల మీదుగా ఆశ్లి క్రియేషన్స్ “మిస్స్టీరియస్” సినిమాలోని “అడుగు అడుగునా ” అనే పాట ని విడుదల చేయడమైనది

ఈ రోజు హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ CV ఆనంద్ గారి చేతుల మీదుగా ఆశ్లి క్రియేషన్స్ "మిస్స్టీరియస్" సినిమాలోని "అడుగు అడుగునా " అనే పాట ని విడుదల చేయడమైనది. ఈ పాట అంకితభావంతో పనిచేసే పోలీసు అధికారిపై చిత్రీకరించబడింది. ఈ పాటని చుసిన కమీషనర్ CV ఆనంద్ గారు పాట పాడిన MLR కార్తీకేయన్ ని మెచ్చుకుంటూ పాటని అద్భుతంగా చిత్రకరించారని కొనియాడారు.పోలీస్ యొక్క నిబద్ధతని అద్భుతంగా రాసి మరియు పాట కి సంగీత దర్శకత్వం వహించిన ML రాజా ని అభినందించారు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ని కొత్త వరవడి లో చూపించే ప్రయత్నం చేసిన దర్శకులు మహీ కోమటిరెడ్డి ని, మరియు అమెరికాలో స్థిరపడి కూడా ఎన్నో…

Read more