Skip to content

‘ద్రౌపది 2’ సినిమాలో ‘ఎం కోనె..’ సాంగ్‌పై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాల -దర్శ‌కుడు మోహ‌న్

నేతాజి ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ల మీద రిచర్డ్ రిషి హీరోగా సోల చక్రవర్తి నిర్మింస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ద్రౌపది 2’. ఈ మూవీని మోహన్. జి తెరకెక్కిస్తున్నారు.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవ‌ల ఈ సినిమా నుంచి ‘ఎం కోనె..(నెల‌రాజె..)’ అనే పాట‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. పాట నేప‌థ్యాన్ని గ‌మ‌నిస్తే.. కాంచీపురం సంస్థానానికి చెందిన ద్రౌపది దేవి వివాహం కడవరాయ సంస్థానం నుంచి వీరసింహ కడవరాయన్‌తో జ‌రుగుతుంది. అందులో హోయ‌సాల రాజ్యానికి చెందిన మ‌హారాజు వీర వ‌ల్లాల 3 (మూడ‌వ వీర వ‌ల్లాల‌ర్‌).. క‌డ‌వ‌రాయ‌న్‌కు ప‌ట్టాభిషేకం చేసి పెళ్లి చేస్తారు. ఈ దంప‌తులు త‌ల్లిదండ్రుల‌య్యే సంద‌ర్భంలో జ‌రిగే సీమంతం వేడుక‌లో వీర వ‌ల్లాల మ‌హారాజు…

Read more

‘ద్రౌప‌ది 2’ నుంచి ‘నెల‌రాజె..’ అనే మెలోడీ సాంగ్‌ రిలీజ్‌

నేతాజి ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ల మీద రిచర్డ్ రిషి హీరోగా సోల చక్రవర్తి నిర్మింస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ద్రౌపది 2’. ఈ మూవీని మోహన్. జి తెరకెక్కిస్తున్నారు.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ద్రౌప‌ది పాత్ర‌లోని ర‌క్ష‌ణ చంద్ర‌చూడ‌న్ ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ రీసెంట్‌గానే విడుద‌ల చేయ‌గా సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘నెల‌రాజె..’ అనే పాట‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. "Nelaraaje" Lyrical Video Telugu Song from Movie "Draupathi 2" - ▶️ https://youtu.be/fD710WuFP3U అమ్మాయి కాబోయే వరుడి మ‌న‌సులో ఊహించుకుంటూ పాడే పాట అది…

Read more

రిచర్డ్ రిషి నటిస్తున్న ‘ద్రౌపది 2’ నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్ రిలీజ్

నేతాజి ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ల మీద రిచర్డ్ రిషి హీరోగా సోల చక్రవర్తి నిర్మింస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ద్రౌపది 2’. ఈ మూవీని మోహన్. జి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. హీరోయిన్ రక్షణ ఇందుచూడన్ పోషిస్తున్న ద్రౌపది దేవీ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ద్రౌపది దేవిగా రక్షణ ఎంతో గాంభీర్యంగా, ఎంతో హుందాగా కనిపిస్తున్నారు. ఆమె కట్టూబొట్టూ, ఆహార్యం ఇలా అన్నీ కూడా మెప్పించేలా ఉన్నాయి. వెనకాల బ్యాక్ గ్రౌండ్‌లో ఉన్న సెట్ వర్క్‌ని చూస్తుంటే సినిమా స్కేల్ ఏంటో అర్థం అవుతోంది. భారీ బడ్జెట్‌తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాత గొప్పగా ఈ మూవీని నిర్మిస్తున్నాడని…

Read more

మోహ‌న్.జి భారీ చిత్రం ‘ద్రౌప‌తి -2’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

నేతాజీ ప్రొడక్షన్స్ తరపున చోళ చక్రవర్తి, జి.ఎం.ఫిల్మ్ కార్పొరేష‌న్ సంయుక్తంగా రూపొందిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘ద్రౌప‌తి -2’. ప్రస్తుతం సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇది వ‌ర‌కు ప‌ళయ వ‌న్నార‌పేట్టై, ద్రౌప‌తి, రుద్ర తాండ‌వం, బ‌కాసుర‌న్ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించిన మోహ‌న్‌.జి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో రిచ‌ర్డ్ రిషి, ర‌క్ష‌ణ ఇందుసుద‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. న‌ట్టి న‌ట‌రాజ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఇంకా వై.జి.మ‌హేంద్ర‌న్‌, నాడోడిగ‌ల్ భ‌ర‌ణి, శ‌ర‌వ‌ణ సుబ్బ‌య్య‌, వేల్ రామ‌మూర్తి, సిరాజ్ జానీ, దినేష్ లాంబా, గ‌ణేష్ గౌరంగ్, దివి, దేవ‌యాని శ‌ర్మ‌, అరుణోద‌య‌న్ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మోహ‌న్‌.జి, ప‌ద్మ చంద్ర‌శేఖ‌ర్…

Read more