Skip to content

4.5 కోట్ల రూపాయల డే 1 గ్రాస్ వసూళ్లతో దీపావళి బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచిన కిరణ్ అబ్బవరం “K-ర్యాంప్” మూవీ

దీపావళి సక్సెస్ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం "K-ర్యాంప్" తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. శనివారం థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఎంటర్ టైన్ మెంట్ అందిస్తూ ఘన విజయాన్ని దక్కించుకుంది. "K-ర్యాంప్" మూవీ డే 1 మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. మొదటి రోజునే 4.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లతో బ్లాక్ బస్టర్ జర్నీ బిగిన్ చేసింది. యూత్ ఫుల్ ఎలిమెంట్స్ ఉన్న ఫస్టాఫ్, ఫ్యామిలీ, లవ్ ఎమోషన్స్ ఉన్న సెకండాఫ్ ను థియేటర్స్ లో ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. పండుగ హాలీడేస్ లో "K-ర్యాంప్" బాక్సాఫీస్ వద్ద మరిన్ని డీసెంట్ నెంబర్స్ క్రియేట్ చేయనుంది. "K-ర్యాంప్" సినిమాను ప్రముఖ…

Read more

*మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది.. ‘మోతెవరి లవ్ స్టోరీ’ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌లో హీరో అనిల్ గీలా

భారత దేశపు అతిపెద్ద ఓటీటీ ఫ్లాట్ ఫాం అయిన ZEE5 తెలుగు గ్రామీణ తెలంగాణ ప్రాంతంలోని మూలాల్ని ప్రతిబింబించేలా ‘మోతెవరి లవ్ స్టోరీ’ని ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చింది. అనిల్ గీలా, వర్షిణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ఆగస్టు 8న ప్రీమియర్ అయిన సంచలనాత్మక స్పందనను దక్కించుకుంది. శివ కృష్ణ బుర్రా రచన, దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మురళీధర్, సదన్న, విజయ లక్ష్మి, సుజాత ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. మధుర ఎంటర్‌టైన్‌మెంట్, మై విలేజ్ షో బ్యానర్‌లపై మధుర శ్రీధర్, శ్రీరామ్ శ్రీకాంత్ ‘మోతేవారి లవ్ స్టోరీ’ని నిర్మించిన సిరీస్ ప్రస్తుతం సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో మంగళవారం బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు…

Read more