‘మేఘన’ మూవీ పోస్టర్, టీజర్ లాంచ్
యూత్‌ను ఎట్రాక్ట్ చేసే కథనంలో యూనిక్ క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తెలుగు తెరపైకి రాబోతోంది. 'చిత్రం' శ్రీను ,సుష్మ , రామ్ బండారు హీరోహీరోయిన్లు గా సుధాకర రెడ్డి వర్ర దర్శకత్వం వహించిన చిత్రం ‘మేఘన’ శ్రీ శివ సాయి ఫిలిమ్స్ బ్యానర్‌పై నంది వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ చిత్ర పోస్టర్, టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో చిత్ర బృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా హీరో ‘చిత్రం’ శ్రీనివాస్ మాట్లాడుతూ – “మంచి కంటెంట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా విజయం సాధిస్తుందని, నా ఖాతాలో మరో హిట్ పడుతుందని నమ్మకం ఉంది,…
