Skip to content

‘ప్రభుత్వ సారాయి దుకాణం’ సినిమాపై ఫిల్మ్‌ఛాంబర్‌లో ఫిర్యాదు

జాతీయ అవార్డు గ్రహీత నరసింహ నంది రచనా దర్శకత్వంలో ఎస్వీఎస్‌ ప్రొడక్ష¯Œ ్స శ్రీనిధి సినిమాస్‌ బ్యానర్‌ పై దైవ నరేష్‌ గౌడ, పరిగి స్రవంతి మల్లిక్‌ నిర్మాతలుగా ప్రేక్షకులు ముందుకు రారన్న చిత్రం ప్రభుత్వ సారాయి దుకాణం. ఇటీవల ఈ చిత్ర టీసర్‌ విడుదల కావడం జరిగింది. అయితే ఆ టీజర్‌ లోని డైలాగులు కొంత అసభ్యకరంగా ఉన్నాయంటూ చర్చలు వినిపించాయి. అలాగే ఈ చిత్ర టీచర్‌ లో తెలంగాణ యాసను దుర్వినియోగం చేస్తూ ఆడవారిని అవమానిస్తూ డైలాగులు ఉన్నాయంటూ నేడు కొంతమంది మహిళలు స్పందించడం జరిగింది. తెలుగు ఫిలిమ్‌ ఛాంబర్‌ ప్రధాన కార్యదర్శి దామోదర ప్రసాద్‌ గారిని కలిసి మహిళా సమాఖ్య ప్రతినిధులు కంప్లైంట్‌ చేయడం జరిగింది. ఈ సందర్భంగా…

Read more

ఘనంగా ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌

ఎస్ వి ఎస్ ప్రొడక్షన్స్ శ్రీనిధి సినిమాస్ బ్యానర్స్ పై జాతీయ అవార్డు గ్రహీత నరసింహా నంది రచన దర్శకత్వంలో రానున్న చిత్రం ప్రభుత్వ సారాయి దుకాణం. దైవ నరేష్ గౌడ, పరిగి స్రవంతి మల్లిక్ నిర్మాతలుగా మురళీమోహన్ రెడ్డి సినిమాటోగ్రఫీలో నాగిరెడ్డి ఎడిటింగ్ చేస్తూ సిద్ధార్థ్ సంగీతాన్ని అందించారు. సదన్ హాసన్, విక్రమ్ జిత్, నరేష్ రాజు, వినయ్ బాబు హీరోలుగా శ్రీలు దాసరి, అదితి మైకేల్, మోహన సిద్ధి హీరోయిన్లుగా ప్రధాన పాత్రలు పోషించారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్, బిజేపి బాలు నాయక్, రంగరాజు, తిలక్, బలగం సహదేవ్, స్వప్న, జ్యోతి తదితరులు కీలకపాత్రల పోషించారు. మల్లిక్, నరేష్ గౌడ్ ఈ చిత్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న పాటలు…

Read more