Skip to content

‘సంగీత్‌’ చిత్రం నుండి నిఖిల్‌ పుట్టినరోజు గ్లింప్స్ విడుదల

ప్రముఖ యూట్యూబర్ నిఖిల్‌ విజయేంద్ర సింహా పుట్టినరోజు సందర్భంగా 'సంగీత్‌' చిత్రం నుండి నేడు నిర్మాతలు ఓ ప్రత్యేక గ్లింప్స్ ను విడుదల చేశారు. 45 సెకన్ల నిడివి ఉన్న ఈ గ్లింప్స్‌, ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. 'సంగీత్' అనేది తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా. ఈ చిత్రానికి సాద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఆయన 'హంబుల్ పొలిటీషియన్ నోగ్రాజ్' అనే కల్ట్ పొలిటికల్ సెటైర్‌ను రూపొందించారు. లహరి ఫిల్మ్స్, ఆర్.బి. స్టూడియోస్ పతకాలపై నవీన్ మనోహరన్, చంద్రు మనోహరన్, స్రవంతి నవీన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సాద్ ఖాన్ తో పాటు సిద్ధాంత్ సుందర్ రచయితగా వ్యవహరిస్తుండగా, కళ్యాణ్ నాయక్ సంగీతం సమకూరుస్తున్నారు. 'సంగీత్‌' చిత్రం నుండి…

Read more