Skip to content

గీతా సుబ్ర‌మ‌ణ్యం ఫేమ్ మనోజ్ కృష్ణ త‌న్నీరు హీరోగా ఎ క‌ప్ ఆఫ్ టీ..వాట్ హాపెండ్ ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ విడుద‌ల‌

గీతా సుబ్ర‌మ‌ణ్యం ఫేమ్ మనోజ్ కృష్ణ త‌న్నీరు హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ` ఎ క‌ప్ ఆఫ్ టీ`. నేటి యువ‌తకు న‌చ్చే క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ చిత్రం ద్వారా ఎఫ్పీ రోజ‌ర్స్‌, నిఖిత రావు ద‌ర్శ‌కులుగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఆర్టిస్ట్ క్రియేష‌న్స్ ప‌తాకంపై మ‌నోజ్ కృష్ణ‌, న‌వీన్ కృష్ణ నిర్మించారు. జ‌య శ్రీ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీలో న‌టుడు రాకేష్ ఒక కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ మూవీ నుండి వాట్ హాపెండ్ అనే ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. డైస్ ఆర్ట్స్ ఫిల్మ్స్ ఈ ఈవెంట్‌ని గ్రాండ్ గా నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో.. హీరో మ‌నోజ్ మాట్లాడుతూ -మా సినిమాను జ‌నాల్లోకి తీసుకెళ్ల‌డానికి మేము ఎంచుకున్న మార్గ‌మే…

Read more