Skip to content

“ఫూలే” సినిమా ప్రతి ఒక్కరిలో సేవా స్ఫూర్తి కలిగిస్తుంది – నిర్మాత, ప్రముఖ జర్నలిస్ట్ పొన్నం రవిచంద్ర

భారతజాతి గర్వించదగ్గ గొప్ప సామాజిక సంస్కర్తలు మహాత్మ పూలే, సావిత్రీబాయి పూలే జీవిత కథా ఆధారంగా తెరకెక్కిన సినిమా "ఫూలే". ఈ చిత్రంలో ప్రతీక్ గాంధీ, పత్రలేఖ పాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. అనంత్ మహదేవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా హిందీలో గతేడాది విడుదలై ఘన విజయం సాధించింది. ప్రముఖ జర్నలిస్ట్ పొన్నం రవిచంద్ర "ఫూలే" చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ప్రదర్శనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఘన విజయం సాధించిన నేపథ్యంలో తన కృతజ్ఞతను తెలియజేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు నిర్మాత, జర్నలిస్ట్ పొన్నం రవిచంద్ర. ఈ కార్యక్రమంలో "ఫూలే" సినిమాకు పనిచేసిన ఇతర…

Read more

ఫూలే” సినిమా ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రముఖ జర్నలిస్ట్ పొన్నం రవిచంద్ర నిర్మించిన "ఫూలే" సినిమా ప్రత్యేక ప్రదర్శన హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వివేక్ వెంకట స్వామి, శ్రీధర్ బాబు, పొన్నంప్రభాకర్, వాకిటి శ్రీహరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కుల నిర్మూలన కోసం జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే దంపతులు గొప్ప పోరాటం చేశారని, మహిళా విద్య కోసం వారు ఎదుర్కొన్న సవాళ్లను సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పూలే దంపతుల సామాజిక సేవా గుణం, వారి జీవితాలు నేటి తరానికి…

Read more