‘ది 100 ‘ జూలై 11న గ్రాండ్ రిలీజ్
మొగలి రేకులు ఫేమ్ హీరో ఆర్కె సాగర్ అప్ కమింగ్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది 100’. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రియా ఫిల్మ్ కార్ప్, దమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కరుటూరి, వెంకీ పూశడపు, జె తారక్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు లాంచ్ చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్, మెగా మదర్ శ్రీమతి కొణిదెల అంజనాదేవి గారు లాంచ్ చేసిన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. జూలై 11న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. అలాగే ఈ సినిమా నుంచి…