Skip to content

‘ది 100’ మూవీ దర్శకులు రాఘవ్ ఓంకార్ శశిధర్ చేతుల మీదుగా ‘అరణ్య ధార’ ట్రైలర్ విడుదల

బాలు నాయుడు,ఆశా సుదర్శన్ జంటగా నటించిన సస్పెన్స్ అండ్ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ 'అరణ్య ధార'. ఈ చిత్రాన్ని 'సిల్వర్ స్క్రీన్ షాట్స్' బ్యానర్ పై నిర్మాత బాలు నాయుడు అండ్ టీం నిర్మించారు. దర్శక ద్వయం శివ పచ్చ, బాలు నాయుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల 'అరణ్య ధార' నుండి ఫస్ట్ సింగిల్ గా 'యుగానికే ప్రయాణమే' అనే పాట రిలీజ్ అయ్యింది. ప్రముఖ సంగీత దర్శకులు, సింగర్ అయినటువంటి రఘు కుంచె ఆ పాటను లాంచ్ చేయగా దానికి విశేషాదరణ లభించింది. తాజాగా ట్రైలర్ ను 'ది 100' మూవీ దర్శకులు రాఘవ్ ఓంకార్ శశిధర్ లాంచ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. " 'అరణ్య ధార' ట్రైలర్…

Read more