‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన రావడం ఆనందంగా ఉంది.. హీరో తిరువీర్
వెర్సటైల్ హీరో తిరువీర్, టీనా శ్రావ్య జంటగా ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ సినిమాను సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా 7PM ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా, కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం నవంబర్ 7 న గ్రాండ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో గురువారం నాడు ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. https://youtube.com/playlist?list=PLv8tne3UD07MeBfy2ZWtqa2i7RYliWFt7&si=QMvl6lo9blKH88ae హీరో తిరువీర్ మాట్లాడుతూ .. ‘‘ప్రీ వెడ్డింగ్ షో’కి సపోర్ట్ చేసిన ఇండస్ట్రీకి థాంక్స్. నవంబర్ 7న ఈ చిత్రం రాబోతోంది. ‘జార్జి రెడ్డి’, ‘మసూద’ కూడా ఇదే నెలలో రిలీజ్ అయ్యాయి. విలన్…
