ఆస్ట్రేలియా టూ అమెరికా.. రమణ గోగుల మ్యూజిక్ జాతర!
▪️ ట్రావెలింగ్ సోల్జర్ నయా జర్నీ ▪️ తెలుగు మ్యూజిక్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైమ్ ▪️ కళ, కథల ద్వారా ఏకం చేయడమే లక్ష్యం భుజాన గిటార్ వేసుకొని.. పాటను పరుగులెత్తించి.. ఒక తరాన్ని ఉర్రూతలూగించిన వాడు! ఆగిపోని పాటల ప్రయాణంతో... అలసిపోని స్వరంతో.. నిన్నటి జ్ఞాపకాలను, రేపటి ప్రపంచ వేదికపై నిలిపేందుకు మళ్ళీ వస్తున్నాడు మన 'ట్రావెలింగ్ సోల్జర్'! ఇది పాటల ప్రవాహం మాత్రమే కాదు.. భావోద్వేగాల ప్రయాణం..! రమణ గోగుల గ్లోబల్ టూర్.. ఆస్ట్రేలియా నుంచి ఆరంభమవుతోంది!!" హైదరాబాద్: విశ్వ వేదికలపై తెలుగు పాటల జెండాను ఎగరేసేందుకు, ఏళ్ల నాటి మన స్మృతులను మళ్ళీ మీటేందుకు సిద్ధమయ్యారు రమణ గోగుల మెల్‌బోర్న్. మామా క్రియేటివ్ స్పేస్ (Melbourne MAMA…
